Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Collections » ‘వెంకీమామ’ 20 డేస్ కలెక్షన్స్..!

‘వెంకీమామ’ 20 డేస్ కలెక్షన్స్..!

  • January 2, 2020 / 07:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘వెంకీమామ’ 20 డేస్ కలెక్షన్స్..!

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా కె.ఎస్.రవీంద్ర(బాబీ) డైరెక్షన్లో తెరకెక్కిన క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం ‘వెంకీమామ’. ‘సురేష్ ప్రొడక్షన్స్’ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థలు కలిసి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 13న.. వెంకటేష్ పుట్టినరోజున విడుదలై మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. రెండో వారం పూర్తికాకుండానే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం… ఇప్పటికీ మంచి వసూళ్ళను రాబడుతూనే ఉంది. వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించగా… నాగ చైతన్య సరసన రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించింది.

Venky Mama Movie Review4

ఇక ఈ చిత్రం 20 డేస్ ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 12.11 cr
సీడెడ్ 4.75 cr
ఉత్తరాంధ్ర 5.19 cr
ఈస్ట్ 2.34 cr
వెస్ట్ 1.43 cr
కృష్ణా 1.86 cr
గుంటూరు 2.31 cr
నెల్లూరు 1.01 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.67 cr
ఓవర్సీస్ 3.24 cr
వరల్డ్ వైడ్ టోటల్ 36.91 cr (share)

‘వెంకీమామ’ చిత్రానికి 32.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక 20 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 36.91 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇప్పటికీ ఈ చిత్రం కలెక్షన్లు స్టడీ గా ఉన్నాయి. న్యూ ఇయర్ రోజు హాలిడే ను ఈ చిత్రం బాగా క్యాష్ చేసుకుందనే చెప్పాలి. ఇదే ఫ్లో కంటిన్యూ సంక్రాంతి వరకూ కొనసాగేలా ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

Click Here For VenkyMama Movie Review

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Daggubati Venkatesh
  • #K. S. Ravindra
  • #Payal Rajput
  • #Raashi khanna

Also Read

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

related news

Thaman: ఇంగ్లిష్‌ పాటల కాపీ మరక… అసలేం జరుగుతోందో చెప్పేసిన తమన్‌

trending news

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

16 hours ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

16 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

17 hours ago
Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

Papam Prathap Collections:’పాపం ప్రతాప్’ వసూళ్లు .. 2వ రోజు కూడా ఓకె అనిపించాయి

17 hours ago
Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. నిరాశపరిచిన ఓపెనింగ్స్

17 hours ago

latest news

Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

50 mins ago
Parthiban: నో క్యాస్ట్ సర్టిఫికెట్… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు

1 hour ago
Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

NTR – NEEL : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

6 hours ago
Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

Tollywood: ఎఫైర్ రూమర్స్.. ఆఫర్లు పోతాయేమో అని భయపడుతున్న స్టార్ హీరోయిన్

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version