Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Collections » ‘వెంకీ మామ’ 4డేస్ కలెక్షన్స్..!

‘వెంకీ మామ’ 4డేస్ కలెక్షన్స్..!

  • December 17, 2019 / 01:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘వెంకీ మామ’ 4డేస్ కలెక్షన్స్..!

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా కె.ఎస్.రవీంద్ర(బాబీ) డైరెక్షన్లో తెరకెక్కిన క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం ‘వెంకీమామ’. ‘సురేష్ ప్రొడక్షన్స్’ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. డిసెంబర్ 13న.. వెంకటేష్ పుట్టినరోజున విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుని.. రికార్డు కలెక్షన్స్ ను రాబడుతుంది. వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్… నాగ చైతన్య సరసన రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ చిత్రం 4 రోజుల ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

Venky Mama Movie Release Date Fixed

నైజాం 7.63 cr
సీడెడ్ 3.38 cr
ఉత్తరాంధ్ర 2.61 cr
ఈస్ట్ 1.61 cr
వెస్ట్ 1 cr
కృష్ణా 1.19 cr
గుంటూరు 1.67 cr
నెల్లూరు 0.73 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.01 cr
ఓవర్సీస్ 2.42 cr
వరల్డ్ వైడ్ టోటల్ 24.25 cr (share)

‘వెంకీమామ’ చిత్రానికి 32.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 24.25 కోట్ల షేర్ ను రాబట్టింది. వెంకటేష్, నాగ చైతన్య కెరీర్లో ఇవే బెస్ట్ కలెక్షన్స్ అని చెప్పాలి. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 9 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. నిన్న అంటే సోమవారం రోజున కూడా ఈ చిత్రం 2.69 కోట్ల షేర్ ను రాబట్టింది. ‘మండే టెస్ట్’ ను ఈ చిత్రం పాసైపోయింది. ఇదే ఊపు కొనసాగిస్తే… మొదటి వారం పూర్తయ్యే లోపు బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంటుంది.

Click Here For VenkyMama Movie Review

వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Daggubati Venkatesh
  • #K. S. Ravindra
  • #Payal Rajput
  • #Raashi khanna

Also Read

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విడాకుల వేళ.. మాజీ భార్య రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల విడాకులు.. ముందుగానే 3 సార్లు హింట్ ఇచ్చారా?

Pawan Kalyan: విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్, అన్నా.. ఊహించని షాక్ ఇది

Scene Collections: మొదటి వీకెండ్ కే 72 శాతం రికవరీ సాధించిన ‘సీన్’

Ramayana Collections: మొదటి వీకెండ్ 31 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘రామాయణం’.. కానీ

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

related news

Aadarsha Kutumbam: ‘మాలా..’ పాట తీసేయడానికి కారణం నిడివి కాదా… ఇంకేం అయి ఉండొచ్చు

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Balayya – Koratala: ఈ సారి బాలయ్య సినిమాలో ఆ డప్పులు వినిపించవు.. కొత్త మ్యూజిక్యు రెడీ

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

trending news

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విడాకుల వేళ.. మాజీ భార్య రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విడాకుల వేళ.. మాజీ భార్య రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

15 hours ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల విడాకులు.. ముందుగానే 3 సార్లు హింట్ ఇచ్చారా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల విడాకులు.. ముందుగానే 3 సార్లు హింట్ ఇచ్చారా?

16 hours ago
Pawan Kalyan: విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్, అన్నా.. ఊహించని షాక్ ఇది

Pawan Kalyan: విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్, అన్నా.. ఊహించని షాక్ ఇది

2 days ago
Scene Collections: మొదటి వీకెండ్ కే 72 శాతం రికవరీ సాధించిన ‘సీన్’

Scene Collections: మొదటి వీకెండ్ కే 72 శాతం రికవరీ సాధించిన ‘సీన్’

2 days ago
Ramayana Collections: మొదటి వీకెండ్ 31 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి వీకెండ్ 31 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘రామాయణం’.. కానీ

2 days ago

latest news

Scene Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘సీన్’

Scene Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘సీన్’

2 days ago
Ramayana Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రామాయణం’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

4 days ago
Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

4 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version