Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ఎమోషన్స్, కామెడీ & హ్యూమన్ వేల్యూస్ కలగలసిన మామ అల్లుళ్ళ కథ

ఎమోషన్స్, కామెడీ & హ్యూమన్ వేల్యూస్ కలగలసిన మామ అల్లుళ్ళ కథ

  • December 7, 2019 / 08:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎమోషన్స్, కామెడీ & హ్యూమన్ వేల్యూస్ కలగలసిన మామ అల్లుళ్ళ కథ

రియల్ లైఫ్ మామ-మేనల్లుళ్ళు దగ్గుబాటి వెంకటేష్, అక్కినేని నాగచైతన్యలు రీల్ లైఫ్ లో మామ-అల్లుళ్లుగా నటించిన చిత్రం “వెంకీ మామ”. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకీ సరసన పాయల్ రాజ్ పుత్, నాగచైతన్య సరసన రాశీఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుండగా.. ఇవాళ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు.

Venky Mama Movie Trailer Review1

వెంకీ మామ అంటే కేవలం కామెడీ అనుకున్నవాళ్లందరికీ.. సినిమాలో మంచి ఎమోషనల్ కంటెంట్ కూడా ఉండబోతోందని దర్శకుడు బాణీ ట్రైలర్ తో క్లారిటీ ఇచ్చాడు. సినిమాలో జాతకాలు అనే అంశం కీలకపాత్ర పోషించబోతున్నట్లు కూడా తెలుస్తోంది. “ఎఫ్ 2” అనంతరం వెంకటేష్, “మజిలీ” అనంతరం నాగచైతన్య ఫుల్ జోష్ & ఫామ్ లో ఉండడం.. టైటిల్, టీజర్ & ట్రైలర్ కి విశేషమైన రెస్పాన్స్ వస్తుండడంతో.. “వెంకీ మామ”పై మంచి అంచనాలున్నాయి. మరి మామ అల్లుళ్లు ఏ రేంజ్ లో నవ్వించనున్నారో? ఎమోషనల్ గా ఏ స్థాయిలో కనెక్ట్ చేయనున్నారో తెలియాలంటే డిసెంబర్ 13 వరకూ ఆగాల్సిందే. ఇకపోతే.. మాస్ ఆడియన్స్ కోసం పాయల్, రాశీ పాపల అందాలు కూడా కాస్త గట్టిగానే గుమ్మరించినట్లున్నాడు దర్శకుడు బాబీ.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Daggubati Venkatesh
  • #Dil Raju
  • #Director Maruthi
  • #K. S. Ravindra

Also Read

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

related news

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

trending news

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

Lenin: ‘లెనిన్’ కి హిట్ టాక్ .. ఎమోషనల్ అయిన తండ్రీకొడుకులు

17 hours ago
Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Review in Telugu: లెనిన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

1 day ago
I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

I, Nobody Review in Telugu: ఐ – నో బడీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

2 days ago

latest news

మరోసారి యాక్టర్‌ అవుతున్న డిజాస్టర్‌ డైరక్టర్‌.. ఎవరంటే?

18 hours ago
Jana Nayagan: విజయ్‌ వస్తున్నాడు.. వారందరూ తప్పుకుంటున్నారు.. ఆఖరికి కొడుకు కూడా…

21 hours ago
Rapo23: రామ్‌ నాయిక.. చర్చలోకి కొత్త పేరు.. ఈమైనా ఓకే అవుతుందా?

22 hours ago
H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

23 hours ago
Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

Rashmika: 20 గంటలపాటు నీటిలోనే.. రష్మిక మందన సాహసం ఇదీ..

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version