Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » RRR movie: ఎన్టీఆర్ పై వేణు స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు.. రాంచరణ్ కూడా అంతేనట..!

RRR movie: ఎన్టీఆర్ పై వేణు స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు.. రాంచరణ్ కూడా అంతేనట..!

  • October 19, 2022 / 06:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR movie: ఎన్టీఆర్ పై వేణు స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు.. రాంచరణ్ కూడా అంతేనట..!

ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి అందరికీ సుపరిచితమే. ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఎక్కువ కాబట్టి.. ఈయన గతంలో సినిమా వాళ్ళ గురించి చెప్పినవి కొన్ని నిజమయ్యాయి కాబట్టి.. ఈయన ఈ మధ్య కాలంలో ఫేమస్ అయ్యాడు. ఇతన్ని వరుసగా కొన్ని ఛానల్స్ లో ఇంటర్వ్యూ చేస్తూ సినిమా వాళ్ళ జాతకాల గురించి ప్రశ్నలు అడుగుతున్నారు యాంకర్లు. ఈ క్రమంలో ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇతను ‘ఆర్.ఆర్.ఆర్’ హీరోలైన ఎన్టీఆర్, రాంచరణ్ అలాగే దర్శకుడు రాజమౌళి పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

ముఖ్యంగా ఈయన ఎన్టీఆర్ పై కొన్ని వివాదాస్పద కామెంట్లు చేసి హాట్ టాపిక్ అయ్యాడు. ‘రాజమౌళి గారు 10 పైసల సినిమా తీస్తే రూపాయి హిట్టు అవుతుంది. ఇదే సినిమా వేరే డైరెక్టర్ తీస్తే ప్రొడక్షన్ ఖర్చులు కూడా రావు. అంతకు మించి మనం మాట్లాడకూడదు. రాంచరణ్ కు ఫాల్స్ ఇమేజ్ క్రియేట్ అయ్యింది. నిర్మాత, దర్శకుడు అదృష్టం వల్ల రాంచరణ్ పెద్ద హీరోలా కనిపిస్తున్నాడు. ట్రిపుల్ ఆర్ మూవీ సంగతి తీసుకుంటే 80 శాతం క్రెడిట్ రాంచరణ్ కు వచ్చింది 20 శాతం క్రెడిట్ ఎన్టీఆర్ కు వచ్చింది.

అలియా భట్ కు ఏమీ రాలేదు. రాంచరణ్ కు అయితే ఇప్పుడు లేని ఓ ఫాల్స్ ఇమేజ్ డెవలప్ అయ్యింది. ఈ ఇమేజ్ అతనికి ఏం చేస్తుంది అనేది ఆలోచించాలి’ అంటూ చెప్పుకొచ్చిన ఈయన ఎన్టీఆర్ గురించి ప్రస్తావిస్తూ.. ‘ఆర్.ఆర్.ఆర్’ లో ఎన్టీఆర్ కు ప్రియారిటీ లేదు. ఎవరు అవునన్నా కాదన్నా ట్రిపుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ‘సంక్రాంతి’ సినిమాలో శ్రీకాంత్ పాత్ర వంటిది.

రాంచరణ్ పాత్ర వెంకటేష్ పాత్ర లాంటిది. అందుకే రాంచరణ్… ఎన్టీఆర్ ను ‘అరె అరె’ అంటుంటాడు. ఎన్టీఆర్ మాత్రం రాంచరణ్ ను ‘అన్న అన్న’ అని అంటుంటాడు. ‘సంక్రాంతి’ లో కూడా అంతే..! చాలా మందికి అదే గుర్తొచ్చింది’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #RRR movie
  • #Sankranthi
  • #srikanth
  • #Venu Swami

Also Read

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

trending news

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

1 hour ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

3 hours ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

1 day ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

1 day ago

latest news

Anant Nag: దాదా సాహెబ్‌ అనంత్‌ నాగ్‌ గురించి తెలుసా? మనం చూడనివి…

4 mins ago
Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

1 hour ago
Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

2 hours ago
Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

3 hours ago
Multiplex: డిసెంబరు 24 మల్టీప్లెక్స్‌లో పెద్ద వార్‌.. ఎలా హ్యాండిల్‌ చేస్తారో?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version