Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Venu Swamy: వేణు స్వామి మాటలకు ఆందోళనలో ప్రభాస్ ఫ్యాన్స్?

Venu Swamy: వేణు స్వామి మాటలకు ఆందోళనలో ప్రభాస్ ఫ్యాన్స్?

  • December 6, 2023 / 12:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venu Swamy: వేణు స్వామి మాటలకు ఆందోళనలో ప్రభాస్ ఫ్యాన్స్?

ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో వేణు స్వామి ఒకరు ఈయన ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీల గురించి అలాగే రాజకీయ నాయకుల గురించి కూడా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా ఈయన సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన రాజకీయ నాయకుల గురించి వారి జాతకాలను చెబుతూ ఉంటారు. అయితే ఈయన చెప్పిన విధంగానే కొన్ని నిజమవుతూ ఉండటం విశేషం. ఇప్పటివరకు పలువురు రాజకీయ నాయకుల గురించి

అలాగే సినిమా సెలబ్రిటీల విషయంలో కూడా ఈయన చెప్పినటువంటి జ్యోతిష్యం నిజమైంది ఇకపోతే గతంలో ప్రభాస్ గురించి వేణు స్వామి మాట్లాడుతూ చేసినటు వంటి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేవు అంటూ వేణు స్వామి గతంలో తెలిపారు. ఇక ఈయన తదుపరి సినిమా కూడా పెద్దగా ఆశించిన స్థాయిలో ఫలితాలు ఉండకపోవచ్చు అంటూ ఇదివరకు సలార్ సినిమా విషయంలో ఈయన కామెంట్ చేశారు.

అయితే తాజాగా ప్రభాస్ నటించిన ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయగా ఈ ట్రైలర్ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది దీంతో అభిమానులు కూడా కాస్త ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలోనే వేణు స్వామి చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి. (Venu Swamy) వేణు స్వామి చెప్పిన విధంగానే ప్రభాస్ సలార్ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతుందా అంటూ ప్రభాస్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే మరి కొందరు మాత్రం ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు. డిసెంబర్ 22 వ తేదీ విడుదల కాబోయే సలార్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. మరి ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో తెలియాల్సి ఉంది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #SALAAR
  • #venu swamy

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

3 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

5 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version