Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Samantha: సామ్ విషయంలో వేణుస్వామి జోస్యం నిజమవుతుందా?

Samantha: సామ్ విషయంలో వేణుస్వామి జోస్యం నిజమవుతుందా?

  • October 5, 2021 / 07:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: సామ్ విషయంలో వేణుస్వామి జోస్యం నిజమవుతుందా?

చైతన్య సమంత విడిపోవడంతో ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. సెలబ్రిటీల జాతకాల గురించి సోషల్ మీడియా ద్వారా చెప్పే జ్యోతిష్కుడిగా వేణుస్వామికి పేరుంది. అఖిల్ కు నిశ్చితార్థం జరిగిన సమయంలో అది సక్సెస్ కాదని ఆయన చెప్పగా చివరకు వేణుస్వామి మాటలే నిజమయ్యాయి. ఆ తర్వాత చైతన్య సమంతల వివాహ బంధం కూడా నిలబడదని వేణుస్వామి అన్నారు. జాతక దోషాల వల్ల చైతన్య సమంత విడిపోయే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరగగా చివరకు ఆ ప్రచారం నిజమైంది.

అయితే వేణుస్వామి ఈ విషయాలతో పాటు మరో విషయాన్ని కూడా వెల్లడించగా ఆయన చెప్పింది నిజమవుతుందో లేదో చూడాల్సి ఉంది. విడిపోయిన తర్వాత చైతన్య సక్సెస్ గ్రాఫ్ పెరగడంతో పాటు పాపులారిటీ కూడా పెరుగుతుందని అదే సమయంలో సమంత సక్సెస్ గ్రాఫ్ తగ్గుతుందని వేణుస్వామి పేర్కొన్నారు. చైతన్య ప్రస్తుతం హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకొని వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం వేణుస్వామి చెప్పిన ఒకటిరెండు విషయాలు నిజమైనంత మాత్రాన ప్రతి విషయం నిజమవుతుందని చెప్పలేమని కామెంట్లు చేస్తున్నారు.

వేణుస్వామి సమంత కెరీర్ గ్రాఫ్ గురించి, చైతన్య కెరీర్ గ్రాఫ్ గురించి చేసిన కామెంట్లు నిజమవుతాయో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. చైతన్య, సమంత ఇద్దరూ కెరీర్ లో సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సమంత నటించిన శాకుంతలం సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #chay sam
  • #naga chaitanya
  • #Samantha
  • #Samantha Akkineni

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

59 mins ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

21 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

24 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version