Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Jamuna: నా లాంగ్‌ కెరీర్‌కు వాళ్లే కారణం: జమున ఏం చెప్పారంటే?

Jamuna: నా లాంగ్‌ కెరీర్‌కు వాళ్లే కారణం: జమున ఏం చెప్పారంటే?

  • January 27, 2023 / 07:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jamuna: నా లాంగ్‌ కెరీర్‌కు వాళ్లే కారణం: జమున ఏం చెప్పారంటే?

హీరోయిన్‌ స్టార్‌ హీరోయిన్‌ అవ్వడానికి చాలా టైమ్‌ పడుతుంది. (కొందరు ఓవర్‌నైట్‌ అవుతుంటారు అనుకోండది.) అయితే ఆ స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ అనేది ఎక్కువ రోజులు ఉండదు. గట్టిగా పదేళ్లు స్టార్‌ హీరోయిన్‌, ఇంకా చెప్పాలంటే హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లను ఇప్పుడు మనం చూడలేం. అయితే ఆ రోజుల్లో జమున లాంటివాళ్లు ఏకంగా 30 ఏళ్లు ఇండస్ట్రీని ఏలారు అంటే నమ్ముతారా? నమ్మడానికి కష్టంగా అనిపించినా ఇది నిజం. ఓ సందర్భంలో జమున ఈ విషయాలను వివరించారు.

ఓసారెప్పుడో కెరీర్‌ గురించి మాట్లాడుతూ.. ఇదంతా మీ ప్రతిభ అని అన్నారట ఓ వ్యక్తి. దానికిఆమె ఇదంతా నా ప్రతిభ అని ఎప్పుడూ అనుకోకూడదు. ఇంత ఉన్నతమైన స్థానానికి వచ్చానంటే కేవలం నా నిర్మాతలు, సహ నటులు, దర్శకులే కారణం. వారితోపాటు నా ప్రతిభ కూడా ఓ కారణం అని వినమ్రంగా చెప్పారట జమున. తన కెరీర్‌ 30 ఏళ్లు విజయవంతంగా సాగడానికి అడుగడుగునా ముందుండి నడిపించిన బీఎన్‌ రెడ్డి, కేవీ రెడ్డి, ఎల్వీ ప్రసాద్‌, ప్రకాశరావు లాంటి మనోహన్నత వ్యక్తులను ఆమె తలచుకుంటూ ఉంటారు.

వారి వల్లే నేను కానీ.. , సావిత్రి, అంజలి లాంటి వాళ్లు మేమంతా 30 ఏళ్లు ఇండస్ట్రీని రూల్‌ చేయగలిగాం అని ఘనంగా చెప్పుకుంటూ ఉంటారు జమున. వాళ్లు ఎక్కడున్నా.. వాళ్లకు ఆ గౌరవం దక్కాలి అని చెబుతుంటారామె. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఉండి, బయటివారిని వివాహం చేసుకున్న తొలి వ్యక్తిని నేనే అని చెబుతుంటారామే. అలాగే పెళ్లి అయిన తరువాత సినిమా తారలకు కెరీర్‌ ఉండదని, లావెక్కిపోతారని, గ్లామర్‌ తగ్గిపోతుందని ఒక రూమర్‌ ఉంటుంది కానీ నా విషయంలో అది జరగలేదు అని చెప్పేవారు జమున.

పెళ్లి అయ్యాక కూడా నేను ఇంకా అందంగా, గ్లామర్‌గా ఉన్నాను అంటే.. అది నా అదృష్టం, భగవంతుడి ఆశీస్సులే కారణం అని చెప్పేవారు. మీరు వివాహమయ్యాక కూడా అందంగా ఉన్నారు అంటూ ఆ రోజుల్లో జమున ఇంటికి అభిమానులు లెటర్లు రాసేవారట.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Jamuna
  • #Actress Jamuna
  • #Jamuna

Also Read

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

related news

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

trending news

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

9 mins ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

1 hour ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

19 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

20 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

20 hours ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

23 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

24 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version