Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Vetrimaaran: ఇక సినిమాలు మానేస్తారా అనుకుంటే.. ఏడు సినిమాలతో స్ట్రాంగ్‌ లైనప్‌

Vetrimaaran: ఇక సినిమాలు మానేస్తారా అనుకుంటే.. ఏడు సినిమాలతో స్ట్రాంగ్‌ లైనప్‌

  • July 13, 2026 / 06:50 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vetrimaaran: ఇక సినిమాలు మానేస్తారా అనుకుంటే.. ఏడు సినిమాలతో స్ట్రాంగ్‌ లైనప్‌

ఎన్టీఆర్‌ లాంటి టాలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆయనతో సినిమా చేయాలి అని అనుకున్నారు. స్టేజీ మీద వందలాది మంది అభిమానులు, మీడియా ముందే ‘వెట్రిమారన్‌ సర్‌.. నాతో సినిమా చేయండి. తమిళంలో సినిమా చేసి, తెలుగులోకి డబ్బింగ్‌ చేద్దాం’ అని అన్నాడంటే ఆ దర్శకుడు ఎంతటి గొప్పవారో అర్థం చేసుకోవచ్చు. అలాంటి దర్శకుడికి ఆ మధ్య డేట్స్‌ ఇవ్వడానికి స్టార్‌ హీరోలు ముందుకు రాలేదు. వరుస సినిమాలు చేసిన ధనుష్‌ కూడా ఆయనతో సినిమా చేయలేని పరిస్థితి ఏర్పడింది.

Vetrimaaran

అయితే ఫామ్‌ టెంపరరీ, క్లాస్‌ పర్మినంట్‌ అన్నట్లుగా.. వెట్రిమారన్‌ ఎక్కడా వెనకడుగు వేయలేదు. సరైన కథ పట్టుకుని రెండేళ్లు కష్టపడ్డారు. సినిమాలు లేని శింబుతో ఇప్పుడు ఓ సినిమా చేస్తూ, ఆ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. అదే ‘అరసన్‌’. ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందు ఇక వెట్రిమారన్‌ సినిమాలు చేయరా అనే డౌట్ కలిగింది. కానీ ఇప్పుడు చూస్తే ఆయన చేతిలో ఏడు సినిమాలు ఉన్నాయి. అంత స్ట్రాంగ్‌గా ఉంది మరి ఆయన లైనప్‌.

ప్రస్తుతం శింబుతో చేస్తున్న ‘అరసన్‌’ తర్వాత వెట్రిమారన్‌.. సూర్యతో ‘వాడివాసల్‌’ సినిమా చేస్తారని టాక్‌. ఆ తర్వాత ‘వడ చెన్నై’ సీక్వెల్‌ ‘వడ చెన్నై 2’ పనులు షురూ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట. ఆ వెంటనే కెన్‌ కరునాస్‌తో ‘రాజన్‌ వాగైయారా’ అనే సినిమా ఉంటుందని భోగట్టా. ఈ సినిమాలన్నీ అయ్యాక కమల్‌ హాసన్‌ ప్రాజెక్టు ఉంటుందని ఆ మధ్య వార్తలొచ్చాయి. ఇది ముగిశాక ధనుష్‌, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో ఓ కథ చేస్తారని ఆ మధ్య టాక్‌ నడిచింది.

ఇవన్నీ ఇలా ఉండగా ఇప్పుడు ‘తమిళ మురుగన్‌’ అంటూ ఓ పాన్‌ ఇండియా సినిమాను ధనుష్‌తో అనౌన్స్‌ చేశారు. రెండేళ్ల తర్వాత షూటింగ్‌ మొదలవుతుంది అని చెబుతున్న ఈ సినిమాతో కలిపితే వెట్రిమారన్‌ లైనప్‌ సాలిడ్‌గా ఉంది.

ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Vetrimaaran

Also Read

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

related news

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

trending news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

15 seconds ago
Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

8 hours ago
Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

1 day ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version