Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

  • July 13, 2026 / 10:00 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

ఒక్కో దర్శకుడు ఒక్కో రకం సినిమాలు తీయడం సిద్ధహస్తులు. రకరకాల జోనర్లలో సినిమాలు తీసినా, ఓ జోనర్‌ వారికి బాగా నప్పుతుంది. అందులో సినిమా చేస్తే విజయం, వసూళ్లు, పురస్కరాలు కూడా వచ్చేస్తుంటాయి. అలా ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్‌కి ఓ జోనర్‌ ఉంది. ఇక్కడ జోనర్‌ అని అనలేం కానీ.. కథా వస్తువుకు మూలం అని అనొచ్చు. అదే నవలలు, కథలు. వీటి నుండి ఆయన ఓ సినిమా పట్టుకున్నారు అంటే విజయం పక్కా అని చెప్పేయొచ్చు. తమిళనాట అందుకే ఆయనను నవలా దర్శకుడు అని కూడా అంటుంటారు.

Vetrimaaran

ఇప్పుడు ధనుష్‌తో ‘తమిళ మురుగన్‌’ అనే సినిమాను ఆయన అనౌన్స్‌ చేయడంతో మరోసారి తన సినిమా కథా వస్తువుల గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు, వాటి మూలాలు ఏంటి అనే చర్చ మొదలుపెట్టారు. అలా చూస్తే ‘వాడివాసల్‌’ నుండి మొదలు పెట్టాలి. ఈ సినిమా సీఎఎస్‌ చల్లప్ప అనే రచయిత రాసిన నవల ఆధరంగా తెరకెక్కించారు. జల్లికట్లు చుట్టూ తిరిగే ఈ కథలో తండ్రీ కొడుకుల ఎమోషన్‌ అదిరిపోతుంది.

ఎం. చంద్రకుమార్‌ రాసిన ‘లాకప్‌’ అనే పుస్తకం ఆధారంగా ‘విసరణై’ తెరకెక్కించారు. కస్టోడియల్‌ టార్చర్‌ అనే అంశం చుట్టూ ఈ కథ నడుస్తుంది. పూమణి రచించిన ‘వేక్కై’ అనే నవల ఆధారంగా ‘అసురన్‌’ అనే సినిమా రూపొందించారు. కులం, పగ, న్యాయం అనే అంశాల చుట్టూ ఈ సినిమా ఉంటుంది. ‘విడుదలై’ సినిమాను మక్కల్‌ తునైయోడు మరణతై వెండ్రన్‌ ఆధారంగా సిద్ధం ఏశారు. ఇది రచయిత వ్యక్తిగత జీవితం నుండి వచ్చిన కథ.

ఇక ఇప్పుడు ధనుష్‌తో అనౌన్స్‌ చేసి ‘తమిళ మురుగన్‌’ సినిమాను ‘అరివుమతి’ అనే పుస్తకం ఆధారంగా రూపొందుతుంది. మురుగన్‌ దేవుడి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. తమిళ సంస్కృతి, సాంప్రదాయాలు, నేపథ్యంతో ఈ సినిమా కథాంశం ముడిపడి ఉంటుంది. ఆ మధ్య ‘దేవర’ సినిమా ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్‌.. ‘వెట్రిమారన్‌ సర్‌.. నాతో ఓ తమిళ సినిమా చేయండి’ అని అడిగిన విషయం తెలిసిందే.

2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Jr Ntr
  • #lock up
  • #Vetrimaaran
  • #Visaaranai

Also Read

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

related news

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

trending news

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

4 hours ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

5 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

6 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

9 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

10 hours ago

latest news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

7 hours ago
King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

8 hours ago
NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

9 hours ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version