Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Tollywood VFX: టాలీవుడ్‌ తెచ్చిపెట్టుకున్న కళ్లెం… VFX! ఇది ఓకే అంటేనే సినిమా వచ్చేది!

Tollywood VFX: టాలీవుడ్‌ తెచ్చిపెట్టుకున్న కళ్లెం… VFX! ఇది ఓకే అంటేనే సినిమా వచ్చేది!

  • September 11, 2025 / 03:25 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Tollywood VFX: టాలీవుడ్‌ తెచ్చిపెట్టుకున్న కళ్లెం… VFX! ఇది ఓకే అంటేనే సినిమా వచ్చేది!

సినిమాల వాయిదాలకు ఒకప్పుడు డబ్బు కారణంగా ఉండేది. ఆ తర్వాత నటుల డేట్స్‌ కుదరకపోవడం కారణంగా ఉండేది, ఆ తర్వాత రోజుల్లో డిస్ట్రిబ్యూషన్‌లో ఇబ్బందులు కారణంగా ఉండేవి. ఇప్పుడూ ఈ సమస్యలు కొన్ని ఉన్నాయి.. అయితే వీటి కంటే అతి ముఖ్యమైన అంశం ఒకటి కనిపిస్తోంది. సినిమాకు 25వ క్రాఫ్ట్‌గా అనధికారికంగా కొనసాగుతున్న ఈ అంశం.. ఇప్పుడు సినిమాల విడుదల విషయంలో, ఫలితం విషయంలో, ట్రోలింగ్‌ విషయంలో చాలా కీలకంగా మారింది. అదే వీఎఫ్‌ఎక్స్‌ అలియాస్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌.

Tollywood VFX

గత కొన్నేళ్లుగా మన సినిమాల్లో వీఎఫ్‌ఎక్స్‌ వినియోగం విరివిగా పెరిగిపోయింది. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా వీఎఫ్‌ఎక్స్‌ను భారీగా వాడుతున్నారు. ఈ వారం విడుద‌లవుతున్న తేజ సజ్జా – కార్తిక్‌ ఘట్టమనేని – మంచు మనోజ్‌ – రితికా నాయక్‌ సినిమా ‘మిరాయ్‌’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ – అనుపమ పరమేశ్వరన్‌ ‘కిష్కింద‌పురి’ కూడా వీఎఫ్‌ఎక్స్‌ను విరివిగా వాడిన సినిమాలే. వీటి ఫలితం కచ్చితంగా వీఎఫ్‌క్స్‌ మీదే ఆధారపడింది అని చెబుతున్నారు.

vfx taking major role in movie releases

ఎందుకంటే మొన్నీమధ్య వచ్చిన ‘హరి హర వీరమల్లు’, ‘వార్‌ 2’, విషయంలో వీఎఫ్‌ఎక్స్‌ దెబ్బకొట్టి పరువు పోగొట్టుకున్నాయి. ఇక ఈ విషయంలోనే ఇబ్బందిపడి, ఇబ్బంది పడుతున్న చిరంజీవి – మల్లిడి వశిష్ట – త్రిష సినిమా ‘విశ్వంభర’ ఏకంగా వచ్చే ఏడాది సమ్మర్‌కి వెళ్లిపోయింది. ఇక దసరాకు ఫిక్స్‌ అని ఘంటాపథంగా చెప్పిన ‘అఖండ 2: తాండవం’ సినిమా వాయిదాకు కూడా ఈ వీఎఫ్ఎక్స్‌ అవ్వకపోవడమే కారణం అని చెబుతున్నారు.

vfx taking major role in movie releases

వీఎఫ్‌ఎక్స్‌ సరిగ్గా లేకపోతే ఎంత మంచి కథ చెప్పినా, ఎంత బాగా తీసినా జనాలు ఆదరించడం లేదు. దానికి ఓ ఉదాహరణ ప్రభాస్‌ – ఓం రౌత్‌ ‘ఆదిపురుష్‌’. దీంతో నిర్మాతలు వీఎఫ్‌ఎక్స్‌ పెడితే ష్యూర్‌షాట్‌గా సూపర్‌గా ఉండేలా చూసుకోవాలి లేదంటే పెట్టొద్దు అని ఫిక్స్‌ అయ్యారు. ఇక వీఎఫ్‌ఎక్స్‌ పెద్దగా వాడని అనిల్‌ రావిపూడి లాంటి దర్శకులు అయితే ‘మా సినిమాలో ఒరిజినల్ షాట్‌లు 95 శాతం ఉన్నాయి’ అని కచ్చితంగా చెబుతున్న పరిస్థితి నెలకొంది. ఇది చాలదూ వీఎఫ్‌ఎక్స్‌ ఎలాంటి ప్రాధాన్యత సంతరించుకున్నాయో టాలీవుడ్‌లో.

 ఆమెను చూసి డ్యాన్స్‌లో తడబడిన చిరంజీవి.. ఏమైందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda 2
  • #Hari Hara Veera Mallu
  • #Kishkindhapuri
  • #Mirai
  • #VFX

Also Read

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

related news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

trending news

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

11 mins ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

1 day ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

1 day ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

1 day ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

2 days ago

latest news

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

26 mins ago
Multiplex: డిసెంబరు 24 మల్టీప్లెక్స్‌లో పెద్ద వార్‌.. ఎలా హ్యాండిల్‌ చేస్తారో?

56 mins ago
Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

19 hours ago
Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version