Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Katrina Kaif Engagement: ఇలాంటివి వింటే నవ్వొస్తుంటుంది: విక్కీ కౌశల్

Katrina Kaif Engagement: ఇలాంటివి వింటే నవ్వొస్తుంటుంది: విక్కీ కౌశల్

  • October 19, 2021 / 05:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Katrina Kaif Engagement: ఇలాంటివి వింటే నవ్వొస్తుంటుంది: విక్కీ కౌశల్

బాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో విక్కీ కౌశల్ ఒకరు. వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే చాలా కాలంగా విక్కీ కౌశల్.. కత్రినా కైఫ్ తో డేటింగ్ చేస్తున్నాడని రూమర్స్ వస్తున్నాయి. రీసెంట్ గా వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ అయిందని కూడా ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు విక్కీ కౌశల్. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సర్ధార్ ఉద్ధం’ సినిమా ఇటీవల ఓటీటీలో విడుదలై మంచి సక్సెస్ అందుకుంది.

ఈ తరుణంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తనపై వస్తోన్న రూమర్స్ పై స్పందించారు. కత్రినాతో ఎంగేజ్మెంట్ జరిగిందని రూమర్స్ వచ్చిన రోజు షూటింగ్ మధ్యలో ఉన్నానని.. ఆ రోజు సాయంత్రానికే అవన్నీ పుకార్లని మీడియాలో వార్తలు వచ్చాయని చెప్పారు విక్కీ కౌశల్. నిజానిజాలేంటో తెలిసిపోవడంతో వాటిపై స్పందించలేదని వివరించారు. ఇలాంటి గాసిప్స్ విన్నప్పుడు నవ్వుకొని.. మళ్లీ పనిలో పడిపోతుంటానని చెప్పుకొచ్చారు విక్కీ కౌశల్. బయటకు ఇన్ని చెప్పినా..

విక్కీ, కత్రినా రిలేషన్ లో ఉన్నారనే మాట నిజమని చాలా మందికి తెలుసు. కానీ ఆ విషయాన్ని పబ్లిక్ గా చెప్పడానికి ఈ జంట ఇష్టపడడం లేదు. రీసెంట్ గా ‘సర్ధార్ యుద్ధం’ స్పెషల్ స్క్రీనింగ్ సమయంలో వీరిద్దరూ గట్టిగా హగ్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vicky Kaushal
  • #Actress Katrina Kaif
  • #Katrina Kaif
  • #Vicky Kaushal

Also Read

The Rajasaab: ‘ది రాజాసాబ్’.. వెనక్కి వెళ్ళడమే మంచిదైంది

The Rajasaab: ‘ది రాజాసాబ్’.. వెనక్కి వెళ్ళడమే మంచిదైంది

Thaman: బోయపాటి.. తమన్.. మళ్ళీ ఏమైంది?

Thaman: బోయపాటి.. తమన్.. మళ్ళీ ఏమైంది?

Mowgli: నిరాశపరిచిన ‘మోగ్లీ’ ఓపెనింగ్స్

Mowgli: నిరాశపరిచిన ‘మోగ్లీ’ ఓపెనింగ్స్

Akhanda 2 Collections: 2వ రోజు భారీగా తగ్గిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 2వ రోజు భారీగా తగ్గిన ‘అఖండ 2’ కలెక్షన్స్

“ఎలైట్ క్రికెట్ లీగ్–సీజన్ 2 జెర్సీలు లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్ క్రీడా మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి”

“ఎలైట్ క్రికెట్ లీగ్–సీజన్ 2 జెర్సీలు లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్ క్రీడా మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి”

Mowgli: ‘మోగ్లీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mowgli: ‘మోగ్లీ’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Celebrity Brides: పెళ్ళంటే రెడ్ శారీ మస్ట్.. కొత్త ట్రెండ్ సెట్ చేసిన హీరోయిన్లు

Celebrity Brides: పెళ్ళంటే రెడ్ శారీ మస్ట్.. కొత్త ట్రెండ్ సెట్ చేసిన హీరోయిన్లు

trending news

The Rajasaab: ‘ది రాజాసాబ్’.. వెనక్కి వెళ్ళడమే మంచిదైంది

The Rajasaab: ‘ది రాజాసాబ్’.. వెనక్కి వెళ్ళడమే మంచిదైంది

1 hour ago
Thaman: బోయపాటి.. తమన్.. మళ్ళీ ఏమైంది?

Thaman: బోయపాటి.. తమన్.. మళ్ళీ ఏమైంది?

3 hours ago
Mowgli: నిరాశపరిచిన ‘మోగ్లీ’ ఓపెనింగ్స్

Mowgli: నిరాశపరిచిన ‘మోగ్లీ’ ఓపెనింగ్స్

20 hours ago
Akhanda 2 Collections: 2వ రోజు భారీగా తగ్గిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 2వ రోజు భారీగా తగ్గిన ‘అఖండ 2’ కలెక్షన్స్

21 hours ago
“ఎలైట్ క్రికెట్ లీగ్–సీజన్ 2 జెర్సీలు లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్ క్రీడా మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి”

“ఎలైట్ క్రికెట్ లీగ్–సీజన్ 2 జెర్సీలు లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్ క్రీడా మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి”

21 hours ago

latest news

Akhanda 2: ‘అఖండ’ భారత్‌ సెలబ్రేషన్స్‌… నిర్మాతలు ఎక్కడ? ప్రస్తావన కూడా లేదేం?

Akhanda 2: ‘అఖండ’ భారత్‌ సెలబ్రేషన్స్‌… నిర్మాతలు ఎక్కడ? ప్రస్తావన కూడా లేదేం?

55 seconds ago
రష్మికలా బాలీవుడ్‌కి వెళ్లబోతున్న కొత్త నేషనల్‌ క్రష్‌.. రేపో మాపో..

రష్మికలా బాలీవుడ్‌కి వెళ్లబోతున్న కొత్త నేషనల్‌ క్రష్‌.. రేపో మాపో..

8 mins ago
Boyapati Srinu: అనుకున్నదే నిజమైంది.. బాలయ్య నిర్ణయమే ‘ఓజీ’కి కలిసొచ్చిందా?

Boyapati Srinu: అనుకున్నదే నిజమైంది.. బాలయ్య నిర్ణయమే ‘ఓజీ’కి కలిసొచ్చిందా?

16 mins ago
Harish Shankar: పవన్‌లో, ఫ్యాన్స్‌లో తిరిగొచ్చిన ఊపు.. కర్త, కర్మ, క్రియ మొత్తం ఎవరో తెలుసుగా?

Harish Shankar: పవన్‌లో, ఫ్యాన్స్‌లో తిరిగొచ్చిన ఊపు.. కర్త, కర్మ, క్రియ మొత్తం ఎవరో తెలుసుగా?

21 mins ago
Akhanda 2: ‘అఖండ’ వాటన్నింటికి అతీతుడు.. ఏమైనా చేయగలడు.. బోయపాటి క్లారిటీ

Akhanda 2: ‘అఖండ’ వాటన్నింటికి అతీతుడు.. ఏమైనా చేయగలడు.. బోయపాటి క్లారిటీ

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version