Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Jailer 2: రమ్యకృష్ణ ఉండగా విద్యా బాలన్ ఎలా..?

Jailer 2: రమ్యకృష్ణ ఉండగా విద్యా బాలన్ ఎలా..?

  • May 29, 2025 / 05:24 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jailer 2: రమ్యకృష్ణ ఉండగా విద్యా బాలన్ ఎలా..?

సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటించిన ‘కూలి’ (Coolie)  షూటింగ్ దాదాపు పూర్తయింది.ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 14న ఈ సినిమా రిలీజ్ కానుంది. తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహించిన ఈ సినిమాని ‘సన్ పిక్చర్స్’ సంస్థ నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి గ్లింప్స్, చిన్న ప్రోమో , సాంగ్ ప్రోమో వచ్చాయి. అన్నీ మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి. ఈ సినిమాలో రజినీకాంత్ తో పాటు చాలా మంది స్టార్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Jailer 2

Jailer 2 Will Shiva Rajkumar and Balakrishna work together

మరోపక్క ఈ సినిమా పూర్తయిన వెంటనే ‘జైలర్ 2’ సినిమాని మొదలుపెడతాడు రజినీ. పార్ట్ 1 మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో రెండో భాగంపై కూడా అంచనాలు పెరిగాయి. దీంతో దర్శకుడు నెల్సన్ చాలా జాగ్రత్తలు వహిస్తున్నాడు. ముఖ్యంగా మొదటి భాగంలో శివరాజ్ కుమార్(Shiva Rajkumar), మోహన్ లాల్(Mohanlal), జాకీ ష్రాఫ్..ల కేమియోలు బాగా హైలెట్ అయ్యాయి. అందుకే రెండో భాగంలో కూడా కేమియోలు హైలెట్ అయ్యేలా చూసుకుంటున్నాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Bhairavam First Review: మనోజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ గ్యారెంటీ అట!
  • 2 Ilaiyaraaja: అంత ఆటిట్యూడ్ అవసరమా రాజాగారు..!
  • 3 Kamal Haasan: రాజ్యసభకి కమల్ హాసన్.. మరో పక్క అలా?

Vidya Balan to star in Rajinikanth's Jailer 2

మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కచ్చితంగా సెకండ్ పార్ట్ లో ఉండాలి. ఇప్పుడు బాలకృష్ణ (Nandamuri Balakrishna)  కూడా ఓ చిన్న అతిథి పాత్ర చేయబోతున్నట్టు టాక్ నడుస్తుంది. సినిమాలో 10 నిమిషాల పాటు సాగే పాత్ర అది. ఓ ఫైట్ యాక్షన్ సీన్ కూడా ఉంటుందట. మరోపక్క ఈ సినిమాలో నాగార్జున కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు టాక్ నడుస్తుంది. అయితే బాలయ్య ఉండగా.. నాగార్జున (Nagarjuna) చేస్తాడా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

Ramya Krishnan Vidya Balan to star in Rajinikanth's Jailer 2

ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘జైలర్ 2’ రజినీకాంత్ సరసన విద్యా బాలన్(Vidya Balan) కూడా నటిస్తుందట. మొదటి భాగంలో రజినీకాంత్ కి భార్యగా రమ్యకృష్ణ (Ramya Krishnan) నటించారు. మరి సెకండ్ పార్ట్ లో విద్యా బాలన్ ఎలా హీరోయిన్ గా నటిస్తుంది. మొదటి భాగంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉన్నట్టు చూపించారు. జైలర్ గా పనిచేసే రోజుల్లో రజినీకాంత్ లవ్ స్టోరీలో భాగంగా విద్యా బాలన్ కనిపిస్తుందేమో చూడాలి.

అభిమానులు సినిమాని మర్చిపోయేలోపు ఏదో ఒకటి చేయండయ్యా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jailer 2
  • #Nelson Dilip Kumar
  • #Rajinikanth
  • #Ramya krishnan
  • #Vidya Balan

Also Read

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

Shambhala Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

Shambhala Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

Eesha Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Eesha Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

related news

Rajinikanth: 70 ఏళ్ల వయసులో లవ్ స్టోరీనా.. లేడీ డైరెక్టర్ క్రేజీ ప్లాన్!

Rajinikanth: 70 ఏళ్ల వయసులో లవ్ స్టోరీనా.. లేడీ డైరెక్టర్ క్రేజీ ప్లాన్!

Jailer 2: బాలయ్య నో చెబితే.. తెలుగులో ఇంకెవరూ లేరా? బాలీవుడ్‌కి వెళ్లాలా?

Jailer 2: బాలయ్య నో చెబితే.. తెలుగులో ఇంకెవరూ లేరా? బాలీవుడ్‌కి వెళ్లాలా?

Jailer 2: అమీర్ వల్ల కాలేదు.. షారుఖ్ అయినా ఆ కల నెరవేరుస్తాడా?

Jailer 2: అమీర్ వల్ల కాలేదు.. షారుఖ్ అయినా ఆ కల నెరవేరుస్తాడా?

Rajinikanth: అదర్‌ సైడ్‌ ఆఫ్‌ రజనీకాంత్‌.. సినిమాల్లో కన్నా ఈ విషయాల్లోనే పెద్ద సూపర్‌స్టార్‌!

Rajinikanth: అదర్‌ సైడ్‌ ఆఫ్‌ రజనీకాంత్‌.. సినిమాల్లో కన్నా ఈ విషయాల్లోనే పెద్ద సూపర్‌స్టార్‌!

Narasimha Sequel: ‘నీలాంబరి’ మళ్లీ రాబోతోంది.. అఫీషియల్‌గా చెప్పిన రజనీకాంత్‌.. ఓ సర్‌ప్రైజ్‌ న్యూస్‌ కూడా

Narasimha Sequel: ‘నీలాంబరి’ మళ్లీ రాబోతోంది.. అఫీషియల్‌గా చెప్పిన రజనీకాంత్‌.. ఓ సర్‌ప్రైజ్‌ న్యూస్‌ కూడా

Narasimha: ‘నరసింహ’ లో నీలాంబరి పాత్రకి ఫస్ట్ ఛాయిస్ ఆమేనట

Narasimha: ‘నరసింహ’ లో నీలాంబరి పాత్రకి ఫస్ట్ ఛాయిస్ ఆమేనట

trending news

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

Eesha Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఈషా’

4 hours ago
Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

Dhandoraa Collections: ‘దండోరా’కి.. ఇంకో మంచి ఛాన్స్

4 hours ago
Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

Champion Collections: 3వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘ఛాంపియన్’… కానీ?

4 hours ago
Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

Shambhala Collections: 3వ రోజు కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘శంబాల’

4 hours ago
Shambhala Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

Shambhala Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘శంబాల’

4 hours ago

latest news

Dhandoraa Collections: రెండో రోజు కూడా జస్ట్ ఓకే అనిపించిన ‘దండోరా’

Dhandoraa Collections: రెండో రోజు కూడా జస్ట్ ఓకే అనిపించిన ‘దండోరా’

4 hours ago
Champion Collections: ‘ఛాంపియన్’ రెండో రోజు కూడా పర్వాలేదనిపించిందిగా

Champion Collections: ‘ఛాంపియన్’ రెండో రోజు కూడా పర్వాలేదనిపించిందిగా

5 hours ago
Roshan: ఆ ఇద్దరి చేతిలో పడ్డాడు.. ఇక జాతకం మారినట్లే!

Roshan: ఆ ఇద్దరి చేతిలో పడ్డాడు.. ఇక జాతకం మారినట్లే!

5 hours ago
Akhanda 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే.. ‘అఖండ 2’ కి పెద్ద పరీక్షే

Akhanda 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే.. ‘అఖండ 2’ కి పెద్ద పరీక్షే

5 hours ago
Suresh Babu: ఫిల్మ్ ఛాంబర్ పీఠం సురేష్ బాబుదే.. ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ క్లీన్ స్వీప్!

Suresh Babu: ఫిల్మ్ ఛాంబర్ పీఠం సురేష్ బాబుదే.. ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ క్లీన్ స్వీప్!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version