Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Vishwambhara: అభిమానులు సినిమాని మర్చిపోయేలోపు ఏదో ఒకటి చేయండయ్యా..!

Vishwambhara: అభిమానులు సినిమాని మర్చిపోయేలోపు ఏదో ఒకటి చేయండయ్యా..!

  • May 29, 2025 / 05:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishwambhara: అభిమానులు సినిమాని మర్చిపోయేలోపు ఏదో ఒకటి చేయండయ్యా..!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన ‘విశ్వంభర’ (Vishwambhara) షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది. సంక్రాంతికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చింది. గ్లింప్స్ కి నెగిటివ్ రెస్పాన్స్ రావడంతో టీం అలర్ట్ అయ్యింది. ముఖ్యంగా వి.ఎఫ్.ఎక్స్ వర్క్ చాలా దారుణంగా ఉందని అంతా విమర్శించారు. అందుకే రీ షూట్లు వంటివి చేస్తూ.. కాలం గడుపుతున్నారు. అయితే ఇలా ఎంత కాలం అని ప్రోడక్ట్ ను దాస్తారు అనేది అర్థం కాని ప్రశ్న.

Vishwambhara

దీనికి మరో కారణం కూడా ఉందని అంటున్నారు. ‘విశ్వంభర’ నాన్ థియేట్రికల్ రైట్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. మేకర్స్ చాలా ఎక్కువ రేట్లు ఆశించడం వల్ల.. ఓటీటీ సంస్థలు ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది. మరోపక్క ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఇంకా ప్రకటించింది లేదు. జూలై 24న రిలీజ్ అన్నారు. కానీ ఆ డేట్ కి వేరే సినిమా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Bhairavam First Review: మనోజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ గ్యారెంటీ అట!
  • 2 Ilaiyaraaja: అంత ఆటిట్యూడ్ అవసరమా రాజాగారు..!
  • 3 Kamal Haasan: రాజ్యసభకి కమల్ హాసన్.. మరో పక్క అలా?

Sai Dharam Tej and Niharika in Vishwambhara Movie

ఆగస్టులో ఇప్పటికే చాలా సినిమాలు అనౌన్స్ చేశారు. ఆగస్టు 20,22 డేట్లలో రావడం తప్ప ‘విశ్వంభర’ కి వేరే ఆప్షన్ లేదు. సెప్టెంబర్ లో ‘మిరాయ్’ (Mirai) ‘ఓజి’ (OG Movie) వంటి పాన్ ఇండియా సినిమాలు అనౌన్స్ చేశారు. అది మిస్ అయితే డిసెంబర్ తప్ప ‘విశ్వంభర’ కి ఇంకో ఆప్షన్ ఉండదు.

Thammudu Shifted to Vishwambhara's Slot (1)

మరోపక్క అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న సినిమా 2026 సంక్రాంతికి కచ్చితంగా వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. కనీసం ‘విశ్వంభర’ టీం రిలీజ్ డేట్, టీజర్ వంటివి ప్రకటిస్తే తప్ప.. దీనికి బజ్ ఏర్పడటం కష్టంగానే ఉంది. ఓ రకంగా ఇది టీం నిర్లక్ష్యం అనుకోవాలో.. నమ్మకం అనుకోవాలో.. క్లారిటీ లేక అభిమానులు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Mallidi Vasishta
  • #Trisha
  • #Vishwambhara

Also Read

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

related news

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

trending news

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Mahendragiri Varahi Collections: మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

8 hours ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘మండాడి’.. ఈ వీకెండ్ కి కూడా మంచి ఛాన్స్

8 hours ago
Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వారం 50 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘ఎపిక్’

8 hours ago
Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

9 hours ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

10 hours ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

1 day ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version