Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » ఆ కారణంగానే ఇప్పటికి 20 కేజీల బరువు తగ్గాను : విద్యుల్లేఖ

ఆ కారణంగానే ఇప్పటికి 20 కేజీల బరువు తగ్గాను : విద్యుల్లేఖ

  • September 9, 2020 / 05:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ కారణంగానే ఇప్పటికి 20 కేజీల బరువు తగ్గాను : విద్యుల్లేఖ

ఈ లాక్ డౌన్ టైములో అందరూ ఇళ్లల్లోనే ఉండడంతో సహజంగానే బరువు పెరిగారు. అయితే లేడీ కమెడియన్ గా రాణిస్తున్న విద్యుల్లేఖ రామన్.. మాత్రం ఈ లాక్‌డౌన్‌ టైంలోనే ఎన్నో వర్కౌట్లు చేసి బరువు తగ్గింది. ఆమె పట్టుదల చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఇంత సడెన్ గా బరువు తగ్గాలి అని ఎందుకు అనుకున్నారు అని ఆమెనే అడిగితే ఆసక్తికరమైన సమాధానాన్ని చెప్పుకొచ్చింది. ఆమె ఈ విషయం పై స్పందిస్తూ….. ‘86.5 కేజీలు ఉండే నేను ఇప్పుడు 65.2 కేజీలకు వచ్చాను.దాదాపు 20 కేజీలు పైనే తగ్గాను.

చెప్పాలంటే ఇది చాలా ఎమోషనల్ అండ్ మోటివేషనల్ జర్నీ అని చెప్పొచ్చు. నేను పోస్ట్ చేసిన ఫొటోల్లో ఎడమవైపు ఉన్న పిక్ తీసుకున్న రోజును నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఆ రోజు ఓ తమిళ సినిమా ఆడియో ఫంక్షన్ కు వెళ్లడానికి నాకు సరిపోయే దుస్తులు కోసం వెతుకుతున్నాను. కానీ నాకు సెట్ అయ్యే డ్రెస్ దొరకలేదు. అందుకే లెగ్గిన్‌ వేసుకుని..నా బరువుని కవర్ చెయ్యడానికి పైన కోటులాంటిది ఒకటి వేసుకుని వెళ్ళాను. అయితే ఆ రోజున నేను మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయ్యాను.

Vidyu Raman emotional post goes viral1

నాపై నాకు చాలా కోపం వచ్చింది. ‘అయితే బాధ ఎందుకు.. అసలు నేను సన్నగా ఎందుకు ఉండాలి. అంత అవసరం ఏముంది.. మనకు అవసరం లేదు.. రాదు’ అని సర్దిచెప్పుకున్నాను. అయితే 2019 ఫిబ్రవరిలో కొన్ని పరిస్థితుల వల్ల ‘నేను కూడా ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలి’ అని మోటివేట్ చేసుకున్నాను. ఏం చేసినా మన సంతోషం కోసమే చెయ్యాలి అనిపించింది.అందుకే నాకు నచ్చినట్టుగా నన్ను తయారు చేసుకున్నాను. ఇక ఆగస్టు 26న విద్యుల్లేఖ రోకా(నార్త్ స్టైల్) వేడుక జరిగిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈమె పెళ్ళి చేసుకోవడానికి కూడా రెడీ అవుతుంది.

1

2

3

4

5

6

ఎంగేజ్మెంట్ ఫొటోస్…

1

2

3

4

5

6

7

8

9

10

11

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: ఏడుపులు.. అలకలు.. ఆగ్రహాలు.. ఆవేశాలు!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vidyullekha Raman
  • #Actress Vidyullekha Raman
  • #Vidyullekha
  • #Vidyullekha Raman

Also Read

‘సినిమా బండి’ స‌క్సెస్ త‌ర్వాత నటుడిగా నా కెరీర్ పూర్తిగా మారింది :  రాగ్ మ‌యూర్‌

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

related news

Mahesh Babu : ఇదేంటి అతడు విలన్ రాహుల్ దేవ్.. మహేష్ బాబు ని అంత మాట అన్నాడు !

Mahesh Babu : ఇదేంటి అతడు విలన్ రాహుల్ దేవ్.. మహేష్ బాబు ని అంత మాట అన్నాడు !

‘సినిమా బండి’ స‌క్సెస్ త‌ర్వాత నటుడిగా నా కెరీర్ పూర్తిగా మారింది :  రాగ్ మ‌యూర్‌

‘సినిమా బండి’ స‌క్సెస్ త‌ర్వాత నటుడిగా నా కెరీర్ పూర్తిగా మారింది : రాగ్ మ‌యూర్‌

Naga Vamsi: 300కి పైగా మల్టీప్లెక్సులు కలిగిన వ్యక్తి కూడా సింగిల్ స్క్రీన్స్ కష్టాలు వివరిస్తుంటే నవ్వొస్తుంది : నాగవంశీ

Tollywood: అందుకు ఒప్పుకుంటేనే సినిమాలు వేస్తాం.. తేల్చి చెప్పేసిన ఎగ్జిబిటర్లు

PeddI: ఆ సినిమా గుర్తుకు రాకూడదు.. ‘పెద్ది’ సెట్స్‌లో అందరూ ఇదే మాట మీద..

Dileep Raj: ప్రముఖ ఆల్‌రౌండర్‌ కన్నుమూత.. 47 ఏళ్ల వయసులోనే..

trending news

‘సినిమా బండి’ స‌క్సెస్ త‌ర్వాత నటుడిగా నా కెరీర్ పూర్తిగా మారింది :  రాగ్ మ‌యూర్‌

‘సినిమా బండి’ స‌క్సెస్ త‌ర్వాత నటుడిగా నా కెరీర్ పూర్తిగా మారింది : రాగ్ మ‌యూర్‌

13 hours ago
Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

Nandamuri Balakrishna,Ravi Teja: బాలయ్య కోసం అనుకున్న కథ రవితేజ వద్దకి..!

2 days ago
Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

2 days ago
Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

Tortoise: రాజ్ తరుణ్ కు ‘టార్టాయిస్’ మూవీ టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్

2 days ago
The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

2 days ago

latest news

Bunny Vasu : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సమస్యలపై బన్నీవాస్ ట్వీట్ వైరల్.. సమస్యపై ఫోకస్ పెడితే బాగుంటుంది !

Geetanjali: 37 ఏళ్ళ ‘గీతాంజలి’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Rahul Ramakrishna: ఇగోలతో సినిమాలు తీస్తే జనాలు ఎలా ఆధరిస్తారు : రాహుల్ రామకృష్ణ

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

3 days ago
Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version