Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Nayanatara Kids: బర్త్‌డే ట్రీట్‌ అదిరిపోయింది..నయనతార – విక్కీ ట్విన్‌ సన్స్‌ కొత్త ఫొటోలు వైరల్‌… చూశారా?

Nayanatara Kids: బర్త్‌డే ట్రీట్‌ అదిరిపోయింది..నయనతార – విక్కీ ట్విన్‌ సన్స్‌ కొత్త ఫొటోలు వైరల్‌… చూశారా?

  • September 27, 2023 / 01:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanatara Kids: బర్త్‌డే ట్రీట్‌ అదిరిపోయింది..నయనతార – విక్కీ ట్విన్‌ సన్స్‌ కొత్త ఫొటోలు వైరల్‌… చూశారా?

పిల్లల్ని ఇన్నాళ్లు దాస్తూ వచ్చిన నయనతార, విఘ్నేష్‌ శివన్‌ ఇప్పుడిప్పుడే చూపించడం ప్రారంభించారు. మొన్నీమధ్య నయనతార ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచినప్పుడు పిల్లలతో ఓ వీడియో పెట్టి ఎంట్రీ ఇచ్చింది. ఆ ముందు కూడా టీజర్‌లాగా కొన్ని ఫొటోలు వదిలారు. అయితే ఇప్పుడు ఆ ట్విన్‌ సన్స్‌ పుట్టిన రోజు సందర్భంగా విక్కీ అలియాస్‌ విఘ్నేష్‌ శివన్‌ స్పెషల్‌ పిక్స్‌ కొన్ని షేర్‌ చేశారు. పిల్లలను చూపిస్తూ… భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమను చూపించేలా కొన్ని ఫొటోలు పెట్టారు. ఇప్పుడవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

నయనతార (Nayanatara) – విఘ్నేశ్‌ శివ కొన్ని నెలల క్రితం సరోగసీ ద్వారా ఇద్దరు మగ పిల్లలను జన్మనిచ్చిన విషయం తెలిసిందే. వాళ్లకు ఉయిర్‌, ఉలగ్‌ అని పేర్లు పెట్టారు. సెప్టెంబరు 26న వాళ్ల తొలి పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్‌ ఫ్యామిలీ పిక్స్‌ షేర్ చేశారు. ఆ ఫొటోలు షేర్‌ చేస్తూ ‘ఎన్‌ ముగం కొండ, ఎన్‌ ఉయిర్‌. ఎన్‌ గుణం కొండ, ఎన్‌ ఉలగ్‌’ అని రాసుకొచ్చాడు. నా ప్రియమైన తనయులతో దిగిన ఫొటోలను మీతో షేర్‌ చేసుకోవడానికి చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నాను అని కూడా రాసుకొచ్చారు విక్కీ.

ఆ సందేశంతోపాటు ‘హ్యాపీ బర్త్‌డే ఉయిర్‌ రుద్రో నీల్‌, ఉలగ్‌ దైవిక్‌’ అంటూ విషెష్‌ చెప్పారు. మీకు మా జీవితంలోకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అందరి దీవెనలను, సానుకూల దృక్ఫథాన్ని మీరు మా జీవితంలోకి తీసుకొచ్చారు. గడిచిన ఏడాది మా జీవితం నిండా ఎన్నో మధురానుభూతులు చోటు చేసుకున్నాయి. వాటిని జీవితాంతం గుర్తుపెట్టుకునేలా చేశారు. మీరే మా జీవితం, మీరు మాకు దక్కిన వరం అంటూ ఎమోషనల్‌గా రాసుకొచ్చారు విక్కీ.

ఆ ఫొటోల్లో ఉలగ్‌, ఉయుర్‌ బ్లాక్‌ అండ్‌ వైట్‌ దుస్తుల్లో మెరిసిపోతున్నారు. వాళ్ల క్యూట్‌నెస్‌కు సోషల్‌ మీడియా షేక్‌ అవుతోంది. అలా మరో పిక్‌లో నయన్‌ నుదురు మీద విక్కీ ప్రేమగా చుంబిస్తుండటం చూడొచ్చు. అయితే ఈ పొటోలు అన్నీ ఒకసారి తీసినవి కావు. ఈ ఏడాది కాలంలో తీసిన స్పెషల్‌ ఫొటోలను ఇప్పుడు షేర్‌ చేశారు.

Birthday Boys‍‍‍ Uyir RudroNeel & Ulag Daiwik Happy 1st Birthday U2 pic.twitter.com/jS4KnjA9ax

— Nayanthara✨ (@NayantharaU) September 26, 2023

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nayanthara
  • #Vignesh Shivan

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

1 hour ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

14 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version