Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Vignesh Shivan: గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న విగ్నేష్ శివన్..!

Vignesh Shivan: గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న విగ్నేష్ శివన్..!

  • January 29, 2023 / 03:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vignesh Shivan: గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న విగ్నేష్ శివన్..!

విగ్నేష్ శివన్ తెలుగు ప్రేక్షకులకు ఎక్కువగా నయనతార భర్తగానే తెలుసు. ఇంకొంతమందికి సూర్యతో ‘గ్యాంగ్’ అనే సినిమా తీసిన దర్శకుడిగా తెలుసు. అంతకు మించి విగ్నేష్ గురించి తెలియకపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. నయన్ పై ఉన్న అభిమానంతో ఇతను సినిమాల్లోకి వచ్చాడు. పాటల రచయితగా కెరీర్ ను మొదలుపెట్టాడు. అటు తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా మారి పలు ప్రైవేట్ ఆల్బమ్స్ చేశాడు. తర్వాత నయనతారను బుట్టలో పడేసి దర్శకుడిగా మారాడు.

నయనతార ఫేడౌట్ అయిపోయింది అనుకున్న టైంలో ఆమె లైఫ్ స్టైల్ ను మొత్తం మార్చేసింది విగ్నేష్ శివన్ అనే చెప్పాలి. కానీ ఇతను డైరెక్ట్ చేసిన 5 సినిమాల్లో పెద్ద సక్సెస్ చూసినవి అంటూ ఏమీ లేవు. అలాంటి ఇతనికి స్టార్ హీరో అజిత్ ఛాన్స్ ఇచ్చాడు. వీరి కాంబోలో సినిమా రాబోతున్నట్లు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అజిత్ 62వ సినిమాగా ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది.

4 నెలలుగా ఈ ప్రాజెక్టు కోసం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా గడిపాడు విగ్నేష్ శివన్. ఇటీవల అతను ఫైనల్ వెర్షన్ ను నెరేట్ చేయగా అజిత్.. సంతృప్తి చెందలేదట. అజిత్ ఇమేజ్ కు ఏమాత్రం.. మ్యాచ్ అయ్యేలా ఆ కథ లేదట. దీంతో అజిత్ ఈ విగ్నేష్ కథను పక్కన పెట్టినట్లు కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. అంతేకాదు.. వేరే దర్శకులు తెచ్చే కథలు వినడానికి కూడా అజిత్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. దీంతో అజిత్ – విగ్నేష్ ల మూవీ ఉండకపోవచ్చని అజిత్ టీం బలంగా చెబుతుంది.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ajith
  • #Director Vignesh Shivan
  • #Thala Ajith
  • #Vignesh Shivan

Also Read

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

related news

IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

trending news

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

33 mins ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

5 hours ago
Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

5 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

7 hours ago
Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

8 hours ago

latest news

Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

23 hours ago
Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

24 hours ago
Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

1 day ago
Isakapatnam: ‘ఇసకపట్నం’ ని కచ్చితంగా చూడటానికి గల 5 కారణాలు

Toxic : ప్రతి గ్లింప్స్ వైరల్.. అయినా ‘టాక్సిక్’ అసలు స్టోరీ ఎవరికీ అర్థం కాలేదే!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version