Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Vijay Devarakonda: కొత్త సినిమా గురించి అడిగితే విజయ్‌ ఏమన్నాడు?

Vijay Devarakonda: కొత్త సినిమా గురించి అడిగితే విజయ్‌ ఏమన్నాడు?

  • September 13, 2022 / 03:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: కొత్త సినిమా గురించి అడిగితే విజయ్‌ ఏమన్నాడు?

‘లైగర్‌’ సినిమా ఫలితం విజయ్‌ దేవరకొండ మీద ఎలాంటి ఫలితం చూపించింది? దీనికి సమాధానం కావాలంటే ‘సైమా’ ఈవెంట్‌లోనికి వెళ్లాల్సిందే. ఎందుకంటే ఆ ఈవెంట్‌కి వచ్చినప్పుడు విజయ్‌ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాడు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఎలాంటి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయాడు. ఆ ఫేస్‌ ఎక్స్‌ప్రెషన్‌ చెబుతుంది విజయ్‌ ‘లైగర్‌’ ఫీలింగ్‌ ఏంటో? దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘జేజీఎం’ సినిమా గురించి విజయ్‌ను ఓ యాంకర్‌ అడిగితే..

దానికి విజయ్‌ కాస్త కొత్తగా స్పందించాడు. ఇప్పటి వరకు విజయ్‌ ఫేస్‌లో అలాంటి ఎక్స్‌ప్రెషన్‌ గానీ, మాటలో అలాంటి ఫీలింగ్‌ గానీ చూడలేదు అంటున్నారు అక్కడున్నవాళ్లు. అంతగా ఏమన్నాడు అనుకుంటున్నారా? ఏమీ అనలేదు.. అదే ఇక్కడి సమస్య. ఏదైనా విషయం గురించి అడిగితే.. ఓపెన్‌గా మాట్లాడే విజయ్‌.. ‘జేజీఎం’ గురించి అడిగితే లైట్‌ తీసుకొని అక్కడి నుండి వెళ్లిపోయాడు. దీంతో ఇక ఆ సినిమా లేదు, ఆగిపోయింది అని వస్తున్న వార్తలకు ఊతం ఇచ్చినట్లు అయ్యింది.

ఓవైపు ఛార్మి ‘పుకార్లకు రిప్‌’ అని హంగామా చేస్తుంటే.. విజయ్‌ ఇలా మరిన్ని పుకార్లకు ఆస్కారం ఇచ్చాడు. ఆ సినిమా గురించి తర్వాత చెబుతాను అనో, లేక ఇప్పుడు ఆ సినిమా గురించి వద్దు, తర్వాత మాట్లాడదాం అనో చెప్పుంటే ఓ లెక్క. అంతేకానీ సరిగ్గా సమాధానం ఇవ్వకుండా అక్కడి నుండి జారుకోవడం కొత్త ప్రశ్నలకు దారి తీస్తోంది. పూరి జగన్నాథ్‌ -విజయ్ దేవరకొండ ఆ మధ్య ‘జేజీఎం’ అలియాస్‌ ‘జన గణ మన’ మొదలుపెట్టారు. ఓ షెడ్యూల్‌ కూడా పూర్తి చేశారు.

అందులో విజయ్‌, పూజా హెగ్డే మీద కొన్ని సీన్స్‌ కూడా తీశారు. అయితే అక్కడితో సినిమా ఆపేస్తున్నారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. దీనికి కారణం ‘లైగర్‌’ ఫలితమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటున్నాం. ఇంతకీ విజయ్‌ ఏమన్నాడో చెప్పలేదు కదా. ‘‘మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి’’ అని అడిగితే..

సైమా గురించి మాట్లాడి ఈవెంట్‌ను ఎంజాయ్ చేయండి అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఇదిలా ఉండగా ‘ఖుషీ’ సినిమా కొత్త షెడ్యూల్ ఇటీవల అన్నపూర్ణ స్టూడియోలో మొదలైంది. విజయ్‌పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 23న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Vijay Devakonda
  • #JGM
  • #Liiger
  • #Vijay Devakonda
  • #Vijay Deverakonda

Also Read

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

related news

Vijay, Rashmika: విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

Vijay, Rashmika: విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

Lenin: శ్రీలీల రీప్లేస్‌మెంట్‌ ఫిక్స్‌ చేసిన టీమ్‌.. ఎవరంటే?

Lenin: శ్రీలీల రీప్లేస్‌మెంట్‌ ఫిక్స్‌ చేసిన టీమ్‌.. ఎవరంటే?

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

Kingdom: ‘కింగ్డమ్’ టీం త్యాగాలకు అర్థం లేకుండా పోయిందిగా..!

Kingdom: ‘కింగ్డమ్’ టీం త్యాగాలకు అర్థం లేకుండా పోయిందిగా..!

Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

Keerthy Suresh: కీర్తి పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్టే… కానీ?

Keerthy Suresh: కీర్తి పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్టే… కానీ?

trending news

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

8 hours ago
Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

1 day ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

1 day ago

latest news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

13 mins ago
Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

19 mins ago
ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

25 mins ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

2 hours ago
Kuberaa Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కుబేర’

Kuberaa Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కుబేర’

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version