Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Vijay Devarakonda: వారసత్వంపై విజయ్‌ కామెంట్లు.. బూమరాంగ్‌ అయ్యాయిగా!

Vijay Devarakonda: వారసత్వంపై విజయ్‌ కామెంట్లు.. బూమరాంగ్‌ అయ్యాయిగా!

  • July 22, 2022 / 01:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: వారసత్వంపై విజయ్‌ కామెంట్లు.. బూమరాంగ్‌ అయ్యాయిగా!

వైరల్‌ కామెంట్స్‌తో సినిమాకు తద్వారా తనకూ ప్రచారం దక్కించుకోవడంలో విజయ్‌ దేవరకొండ సిద్ధహస్తుడు అని చెప్పాలి. గతంలో తన సినిమాల విడుదల సమయంలో ఇలాంటి ఫీట్లు చాలానే చేశాడు. తాజాగా ‘లైగర్‌’ ట్రైలర్‌ రిలీజ్‌ వేడుకలో కూడా ఇలాంటి పనే చేశాడు. స్టేజీ ఎక్కడం ఎక్కడం ‘‘నాకు ఏమీ అర్థం కావడం లేదు. మీకు మా అయ్య తెల్వదు, మా తాత తెల్వదు, ఎవ్వడూ తెల్వదు. నా సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు అయితుంది.

అయినా ట్రైలర్‌కి ఈ రచ్చ ఏందిరా నాయన’’ అంటూ కామెంట్లు చేశాడు. మామూలుగా ఇది మాస్‌ డైలాగ్‌ కానీ.. ఇందులో వారసత్వం మీద కామెంట్స్‌ చేసినట్లే అంటున్నారు నెటిజన్లు. టాలీవుడ్‌లో ఉన్న స్టార్‌ హీరోలు చాలావరకు నెపోటిజం మాటలు పడుతున్నవాళ్లే తాత, తండ్రి పేరు చెప్పుకుని హీరోలుగా రాణిస్తున్నారు అని కామెంట్స్‌ వినిపిస్తుంటాయి. దీనిపై విజయ్‌ దేరవకొండ ఇప్పుడు ఇలాంటి కామెంట్స్‌ చేయడం గమనార్హం. తనకు ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకపోయినా, తన బ్యాగ్రౌండ్‌ తెలియకపోయినా ఫ్యాన్స్‌ ఆదరిస్తున్నారు అని అన్నాడని కొందరు అంటుంటే..

లేదు లేదు నెపోటిజం కామెంట్స్‌ అవి అని ఇంకొందరు అంటున్నారు. అయితే వారసత్వం మీద కామెంట్స్‌ చేసే ముందు విజయ్‌ ఇంట్లోనే వారసత్వం అనే కాన్సెప్ట్‌ ఉందనే విషయం మరచిపోకూడదు అని గుర్తు చేస్తున్నారు. విజయ్‌ తండ్రికి ఇండస్ట్రీతో సంబంధం ఉంది. ఆయన తండ్రి దర్శకత్వ శాఖలో పని చేశారు. ఆ విషయం పక్కన పెడితే తన తమ్ముడు ఆనంద్‌ దేవరకొండను వారసత్వంతోనే విజయ్‌ తీసుకొచ్చాడు అనేది మరచిపోకూడదు అని అంటున్నారు నెటిజన్లు.

Vijay Devarakonda With Anand Devarakonda

మరి ఇంట్లోనే వారసత్వం హీరో పెట్టుకుని అలా తాత, తండ్రి కామెంట్లు ఎందుకు అనేది విజయ్‌కే తెలియాలి. మామూలుగా అయితే విజయ్‌ ఇలాంటి కామెంట్లు చేసేది అటెన్షన్‌ కోసమే అని అంటుంటారు. ఇప్పుడు ‘లైగర్‌’ విషయంలోనూ ఇదే చేశారా అనేది ఆయనకే తెలియాలి. అన్నట్లు ‘లైగర్‌’ ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌ను భారీగా కాకుండా అలా ఓ థియేటర్‌లో సర్దేశారు ఎందుకో?

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Vijay Devarakonda
  • #JGM
  • #Liger
  • #Vijay Devarakonda

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

6 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

7 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago

latest news

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

4 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

4 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

5 hours ago
Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

5 hours ago
Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version