Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vijay Devarakonda: అభిమానులకు లక్ష సహాయం చేసిన విజయ్ దేవరకొండ!

Vijay Devarakonda: అభిమానులకు లక్ష సహాయం చేసిన విజయ్ దేవరకొండ!

  • September 15, 2023 / 05:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: అభిమానులకు లక్ష సహాయం చేసిన విజయ్ దేవరకొండ!

సినీ నటుడు విజయ్ దేవరకొండ తన అభిమానులకు సహాయం చేయడంలో ఎప్పుడు ముందు వరుసలో ఉంటారనే సంగతి మనకు తెలిసిందే. ప్రతి ఏడాది క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈయన అభిమానులకు ఏదో విధంగా సహాయం చేస్తూనే ఉంటారు. అయితే తాజాగా ఈయన నటించిన ఖుషి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో విజయ్ ఆనందానికి అవధులు లేవు. ఈ విధంగా విజయ్ దేవరకొండ ఈ సినిమాని సక్సెస్ చేసినటువంటి ప్రేక్షకులను తాను ఎప్పుడు మర్చిపోను అంటూ ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా అభిమానుల కోసం తాను సంపాదించిన దానిలో కోటి రూపాయలు విరాళంగా ఇవ్వబోతున్నట్లు తెలియజేశారు.

అయితే ఈ కోటి రూపాయలను తన వందమంది అభిమానులను ఎంపిక చేసి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ఈ లక్ష రూపాయలు పొందడం కోసం ఒక ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది అంటూ విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అయితే ఈయన ఇచ్చిన మాట ప్రకారం అభిమానులకు లక్ష రూపాయలు ఇవ్వడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.ఆ అర్హత పొందినటువంటి 100 ఫ్యామిలీలను ఈయన (Vijay Devarakonda) ఎంపిక చేశారు అందుకు సంబంధించిన లిస్టును సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

ఇలా 100 ఫ్యామిలీ లను ఎంపిక చేసినటువంటి ఈయన త్వరలోనే లక్ష రూపాయలను డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నట్లు తెలిపారు .ఇక ఈ లిస్ట్ షేర్ చేస్తూ తాము అందించబోయే లక్ష రూపాయలతో తమ కుటుంబంలో ఆనందం కలుగుతుందని కోరుకుంటున్నాను అంటూ విజయ్ దేవరకొండ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇలా ఈయన లక్ష రూపాయలు ఇవ్వబోతున్నారనే విషయం తెలియడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Vijay Deverakonda

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

5 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

6 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

10 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

10 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

15 hours ago

latest news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

1 day ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

2 days ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version