Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » నాని, నితిన్ స్థానాలను గల్లంతు చేస్తున్న విజయ్ దేవరకొండ

నాని, నితిన్ స్థానాలను గల్లంతు చేస్తున్న విజయ్ దేవరకొండ

  • August 18, 2018 / 01:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాని, నితిన్ స్థానాలను గల్లంతు చేస్తున్న విజయ్ దేవరకొండ

సినీ రంగంలో నంబర్ గేమ్ నడుస్తుంటుంది. విజయాలను బట్టి హీరో, హీరోయిన్, డైరక్టర్స్ స్థానాల్లో మార్పు సహజంగానే జరుగుతుంటుంది. ఈ మధ్య కాలంలో విజయ్ దేవరకొండ రాకెట్ కాంట్ వేగంగా దూసుకుపోతున్నారు. అర్జున్ రెడ్డి సినిమాతో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న ఈ యువ హీరో.. తాజాగా గీతగోవిందం చిత్రంతో మరింత క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ మూవీ మూడు రోజుల్లో 37.45 కోట్ల గ్రాస్ రాబట్టింది. శని, ఆదివారాల్లో 50 కోట్ల గ్రాస్ ని క్రాస్ చేయనుందని ట్రేడ్ వర్గాలవారు తెలిపారు. ఆలా జరిగిందంటే స్టార్ హీరో స్థాయి అందుకున్నట్టే. అయితే అతని విజయం వల్ల ఇద్దరు హీరోలు ప్రధానంగా దెబ్బతినే అవకాశాలున్నాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. వారిలో మొదటి హీరో నితిన్. ఇతను తెలంగాణ మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్నారు.

నైజాంలో నితిన్ సినిమాకి భారీ కలక్షన్స్ వస్తాయి. తాజాగా అతను నటించిన “శ్రీనివాస కళ్యాణం”.. గీత గోవిందం రాకముందు వరకు స్టడీగానే కలక్షన్స్ రాబట్టింది. విజయ్ సినిమా రావడంతో నిల్ అయిపోయింది. సో విజయ్ ఎఫెక్ట్ స్పష్టంగా తెలుస్తోంది. విజయ్ వల్ల దెబ్బ తినే మరో హీరో ఎవరంటే నాని అంటున్నారు. ఎందుకంటే నాని పక్కింటి కుర్రోడి లా పేరు దక్కించుకున్నారు. సహజమైన కథలను ఎంచుకుని హిట్స్ అందుకున్నారు. ఆ స్థానాన్ని విజయ్ ఆక్రమించారని గీత గోవిందం చూసిన సినీ విశ్లేషకులు వెల్లడించారు. ఈ లెక్కలు విజయ్ “టాక్సీ వాలా” రిలీజ్ అయిన తర్వాత మారే అవకాశం లేకపోలేదని అంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Geetha Govindam
  • #Nani
  • #nithin
  • #Vijay Devarakonda
  • #Vijay Devarakonda Movies

Also Read

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

related news

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

trending news

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

Vishwanath and Sons Teaser: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్ రివ్యూ.. హిట్టు కళ కనిపిస్తుంది

2 hours ago
Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

Ustaad Bhagat Singh: ‘మైత్రి’ సెంటిమెంట్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి కలిసొస్తుందా?

4 hours ago
Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

1 day ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

1 day ago

latest news

D56: నాన్‌ స్టాప్‌ ధనుష్‌ కొత్త సినిమా.. ఎన్టీఆర్‌ హీరోయిన్‌ని ఫిక్స్‌ చేశారా?

2 mins ago
Vijay – Jason Sanjay: విజయ్‌కి మరో షాక్‌ ఇవ్వబోతున్న కొడుకు.. సినిమా రిలీజ్‌ అయితే కానీ తెలియదు

9 mins ago
Vijay: విజయ్‌కి కథ చెప్పిన నాని డైరక్టర్‌.. దాదాపు ఓకేనట.. మరెప్పుడు?

13 mins ago
R. Narayana Murthy: కమర్షియల్‌ సినిమాకు ఓకే చెప్పిన ఆర్‌.నారాయణమూర్తి.. లైఫ్‌లో ఫస్ట్‌ టైమ్‌

R. Narayana Murthy: కమర్షియల్‌ సినిమాకు ఓకే చెప్పిన ఆర్‌.నారాయణమూర్తి.. లైఫ్‌లో ఫస్ట్‌ టైమ్‌

2 hours ago
Shankar: శంకర్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. చర్చల్లోకి మరో హీరో పేరు.. ఈయనైనా ఓకే చేస్తాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version