Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » AMB స్టైల్‌లో AVD

AMB స్టైల్‌లో AVD

  • March 22, 2021 / 04:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

AMB స్టైల్‌లో AVD

విజయ్‌ దేవరకొండ సినిమా హీరోగా అందరికీ తెలుసు… వ్యాపారవేత్తగా కొంతమందికి తెలుసు. ఎక్కువగా సిటీ పీపుల్‌ వాళ్లకి తెలుసు. ఇప్పుడు బిజినెస్‌ మ్యాన్‌ యాంగిల్‌ ఇంకా మిగిలిన అందరికీ తెలిసే సమయం వచ్చింది. ఈ క్రమంలో విజయ్‌ తన అభిమాన హీరో మహేష్‌బాబును ఫాలో అవుతున్నాడు. సినిమా థియేటర్ల రంగంలోకి విజయ్‌ దేవరకొండ రాబోతున్నాడు. థియేటర్ల పేరు విషయంలో కూడా మహేష్‌బాబును ఫాలో అవుతుండటం గమనార్హం. AMB స్టైల్‌లో AVD అని పేరు పెడుతున్నాడట.

విజయ్‌ దేవరకొండ సినిమా థియేటర్‌ సిద్ధమవుతోంది అంటూ కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. దాంతోపాటే సినిమా థియేటర్‌ బయటక పేరు లోగో కూడా కనిపిస్తోంది. అందలో AVD అని కనిపిస్తోంది. దీని పూర్తి పేరు కొత్తగా చెప్పక్కర్లేదు. ఏసియన్‌ విజయ్‌ దేవరకొండ. ఏసియన్‌ మహేష్‌బాబులా అన్నమాట. అంతేకాదు ఈ థియేటర్‌ విషయంలో ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. ఈ థియేటర్‌లో ప్రదర్శించబోయే సినిమా చాలా స్పెషల్‌.

Vijay Devarakonda With Mahesh Babu

ఏవీడీని వచ్చే నెల 9న ప్రారంభిస్తారని సమాచారం. అంటే అర్థమైందిగా ఈ థియేటర్‌లో మొదటి సినిమా పవన్‌ కల్యాణ్‌ ‘వకీల్‌ సాబ్‌’. పవన్‌ కల్యాణ్‌ రీ ఎంట్రీతో విజయ్‌ దేవరకొండ థియేటర్‌ బిజినెస్‌లో ఎంట్రీ ఇస్తున్నాడు. అన్నట్లు చెప్పడం మరచిపోయా… విజయ్‌ ఈ థియేటర్‌ కడుతున్నది సొంతూరు మహబూబగ్‌నగర్‌లోనట. ఇలాంటివే ఇంకొన్ని ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఉన్నాడు.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vijay Deverakonda
  • #AMB
  • #AVD
  • #Mahesh Babu
  • #Vijay Deverakonda

Also Read

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

related news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

trending news

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

12 hours ago
Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

12 hours ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

13 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

14 hours ago
Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

2 days ago

latest news

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

8 hours ago
Tim Curry: ప్రముఖ నటుడు కన్నుమూత.. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా..

10 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version