Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సీక్వెల్ ఏ సినిమాకో తెలుసా..!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సీక్వెల్ ఏ సినిమాకో తెలుసా..!

  • February 2, 2023 / 12:09 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సీక్వెల్ ఏ సినిమాకో తెలుసా..!

సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కించడం, పాపులర్ పర్సనాలిటీస్ బయోపిక్స్ రూపొందించడం అనేది సినిమా ఇండస్ట్రీలో సాదారణంగా జరుగుతుంటుంది. వాటిపై ప్రేక్షకాభిమానుల్లో మంచి బజ్ కూడా ఏర్పడుతుంది. ఇప్పటివరకు వచ్చిన సీక్వెల్స్, బయోపిక్స్ చాలా వరకు సక్సెస్ అయ్యాయి. ప్రస్తుతం మరికొన్ని సెట్స్ మీద, చర్చల దశలోనూ ఉన్నాయి. ఇప్పుడు ఓ సూపర్ హిట్ ఫిలిం సీక్వెల్ కోసం మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారనే వార్త ఫిలిం వర్గాల్లో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. ‘అర్జున్ రెడ్డి’ తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ తర్వాత ‘గీత గోవిందం’ తో సాలిడ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. పరశురామ్ (బుజ్జి) దర్శకత్వంలో.. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో, జీఏ2 పిక్చర్స్ బ్యానర్ మీద బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. 2018 ఆగస్టు 15న ‘గీత గోవిందం’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ దక్కించుకుంది. యూత్, విజయ్ ఫ్యాన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కి చాలా బాగా నచ్చింది సినిమా.

బాక్సాఫీస్ బరిలో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఆ ఏడాది రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన మూవీగా రికార్డ్ సెట్ చేసింది. దాదాపు చాలా రోజుల తర్వాత 100 రోజుల పోస్టర్ పడింది ఈ సినిమాకే కావడం విశేషం. విజయ్, రష్మికల కెమిస్ట్రీ యువతకు విపరీతంగా నచ్చేసింది. ఇక గోపి సుందర్ సాంగ్స్ అయితే చార్ట్ బస్టర్‌గా నిలిచాయి, కథ, కథనాలు అలరించడంతో ఘన విజయాన్ని సాధించిన ‘గీత గోవిందం’ కి సీక్వెల్ చేసే ప్రయత్నాలు ప్రారంభించాడట డైరెక్టర్ పరశురామ్.

అదే బ్యానర్‌లో, మరింత భారీగా.. ఊహించని మలుపులతో తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. హీరో హీరోయిన్లుగా విజయ్, రష్మిక మందన్ననే ఉండబోతున్నారని.. దాదాపు ‘గీత గోవిందం’ కి వర్క్ చేసిన కాస్ట్ అండ్ క్రూ ఈ సీక్వెల్‌కి కూడా పని చెయ్యబోతున్నారని కూడా అంటున్నారు. ఈ సూపర్ హిట్ సీక్వెల్ గురించి త్వరలో అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Geetha Govindam
  • #Parasuram
  • #Rashmika Mandanna
  • #Vijay Deverakonda

Also Read

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

trending news

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

24 mins ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

22 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version