Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » హిందీ కథలు వింటున్న దేవరకొండ, త్వరలోనే ఎనౌన్స్ మెంట్

హిందీ కథలు వింటున్న దేవరకొండ, త్వరలోనే ఎనౌన్స్ మెంట్

  • September 4, 2019 / 11:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హిందీ కథలు వింటున్న దేవరకొండ, త్వరలోనే ఎనౌన్స్ మెంట్

“డియర్ కామ్రేడ్”తో తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి స్టార్ డమ్ సంపాదించాలని విజయ్ వేసిన మాస్టర్ ప్లాన్ పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. అయినా కూడా “హీరో” సినిమాతో మరోసారి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ ప్రేక్షకుల్ని ఒకేసారి పలకరించేందుకు సన్నద్ధమవుతున్నాడు దేవరకొండ. అయితే.. ఈ సినిమా ప్రస్తుతం హోల్డ్ లోకి వెళ్లిందని తెలుస్తోంది. దాంతో క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం మరియు అనంతరం పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న “ఫైటర్” సినిమాలతో బిజీ అయిపోయాడు విజయ్.

how-vijay-devarakondas-look-is-going-to-be-in-puri-jagannadhs-movie1

కానీ.. ఈ గ్యాప్ లో బాలీవుడ్ లో కూడా జెండా పాతేందుకు సన్నద్ధమవుతున్నాడని తెలుస్తోంది. ఆల్రెడీ బాలీవుడ్ లో కరణ్ జోహార్ లాంటి క్రేజీ ప్రొడ్యూసర్ తో మంచి రిలేషన్ షిప్ మైంటైన్ చేస్తున్న విజయ్.. అక్కడి దర్శకులు చెబుతున్న కథలు వింటున్నాడట. కథ నచ్చితే సినిమా ప్రొడ్యూస్ చేయడానికి కరణ్ జోహార్ రెడీగా ఉన్నాడు. పూరీ జగన్నాధ్ సినిమా అనంతరం ఈ బాలీవుడ్ చిత్రం ఉండబోతోందని సమాచారం. మరి విజయ్ బాలీవుడ్ ప్రయత్నాలు ఎంతవరకూ వర్కవుట్ అవుతాయో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dear Comrade Movie
  • #Director Puri Jagannath
  • #Fighter
  • #karan johar
  • #Vijay Deverakonda

Also Read

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

related news

Vijay: విజయ్‌కి కథ చెప్పిన నాని డైరక్టర్‌.. దాదాపు ఓకేనట.. మరెప్పుడు?

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay – Rashmika: విజయ్‌ – రష్మికలా గతంలో పెళ్లి చేసుకున్న స్టార్స్‌ ఎవరో తెలుసా? వీటిని ఏమంటారంటే?

Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

trending news

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

8 mins ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

3 hours ago
Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

10 hours ago
Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago

latest news

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

23 hours ago
ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

24 hours ago
Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

1 day ago
Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version