Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Vijay, Samantha: సమంత విజయానికి అభిమానిగా మారిపోయా.. విజయ్ కామెంట్స్ వైరల్!

Vijay, Samantha: సమంత విజయానికి అభిమానిగా మారిపోయా.. విజయ్ కామెంట్స్ వైరల్!

  • October 28, 2022 / 06:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay, Samantha: సమంత విజయానికి అభిమానిగా మారిపోయా.. విజయ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు నటుడు విజయ్ దేవరకొండ. ఇలా హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇలా ఈ సినిమా నిరాశను మిగిల్చినప్పటికీ ఈయనకు మాత్రం ఎంతో మంది అభిమానులను సంపాదించి పెట్టింది.

ఇకపోతే విజయ్ దేవరకొండ తాజాగా సమంత నటించిన యశోద సినిమా ట్రైలర్ లాంచ్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే యశోద సినిమా ట్రైలర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ సమంత అభిమానం గురించి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఇలా సమంతను తన కాలేజీ రోజుల్లోనే చూసి పడిపోయానని తన ఫస్ట్ క్రష్, తన లవ్ గురించి విజయ్ దేవరకొండ వెల్లడించారు. నా కాలేజీ రోజుల్లో సమంతను మొదటిసారి బిగ్ స్క్రీన్ పై చూశాను

ఆ రోజు నుంచి తనపై ప్రేమ మొదలైందని విజయ్ వెల్లడించారు. ఈరోజుటి వరకు ఆమె సాధించిన ప్రతి ఒక్క ఘనతకు తాను అభిమానిగా మారిపోయానని విజయ్ దేవరకొండ సమంత గురించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ క్రమంలోనే ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇకపోతే విజయ్ దేవరకొండ లైగర్ సినిమా అనంతరం శివనిర్వాన దర్శకత్వంలో సమంతతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసింది.

ఈ సినిమా ఇప్పటికే పలు షెడ్యూల్ చిత్రీకరణ పూర్తిచేసుకుంది. నవంబర్ మొదటి వారంలో ఈ సినిమా తదుపరి షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభం కాబోతోంది.ఇకపోతే విజయ్ దేవరకొండ సమంత ఇదివరకే మహానటి సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మరోసారి ఈ జోడి ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Samantha
  • #Hero Vijay Deverakonda
  • #Kushi
  • #Samantha
  • #Vijay Deverakonda

Also Read

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

related news

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Samantha : సమంత ఆరోగ్య రహస్యాలు బయటపెట్టిన నందిని రెడ్డి.. షాక్ లో అభిమానులు !

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

trending news

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

11 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

1 day ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

1 day ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

5 hours ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

6 hours ago
Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

24 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

1 day ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version