Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » విజయ్ దేవరకొండపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్

విజయ్ దేవరకొండపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్

  • November 12, 2018 / 01:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విజయ్ దేవరకొండపై ప్రశంసల వర్షం కురిపించిన అల్లు అర్జున్

నిన్నమొన్నటివరకూ ఇండస్ట్రీ ఇన్సైడ్ వర్గాల్లోనూ, ఫిలిమ్ నగర్ వర్గాల్లోనూ చిన్న చర్చ లేదా రూమర్ ఉండేది. ఏంటంటే.. విజయ్ దేవరకొండ ఎదుగుదల అల్లు అర్జున్ కి మింగుడుపడడం లేదని కొన్ని వార్తలు, గుసగుసలు వినిపించాయి. ఈ అపవాదు నుంచి బయటపడాలనే విజయ్ కి అల్లు అర్జున్ “గీత గోవిందం” సక్సెస్ పార్టీ ఇచ్చాడని చెప్పుకొన్నారు. కానీ.. నిన్న జరిగిన “టాక్సీ వాలా” ప్రీరిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా రావడమే కాక “విజ‌య్ ద‌గ్గ‌ర ఒరిజినాలిటీ ఉంటుంది.

అది జ‌నాల‌కి న‌చ్చింది. విజ‌య్ ఈజ్ ఫెంటాస్టిక్ పెర్ఫార్మ‌ర్. మేమంద‌రం ఒక గోల్డెన్ ప్లేట్ నుంచి వ‌చ్చాం. త‌ను ఎవ‌డేసుబ్ర‌మ‌ణ్యం నుంచి స్టెప్ బై స్టెప్ చాలా క‌ష్ట‌ప‌డుతూ ఎదుగుతూ వ‌చ్చారు. నేను ఎంత పెద్ద యాక్ట‌ర్ అయినా కావొచ్చుకాని ఐ నెవ‌ర్ మేడ్ సెల్ఫ్‌. త‌ను చెక్కుకున్న శిల్పం త‌ను. నేను టాలెంట్ ఉన్న‌వాళ్ళ‌మీద జోక్స్ వెయ్య‌లేను. ఇష్ట‌ముండ‌దు. సొసైటీలో ఎంత ఎదిగితే అంత నెగిటివిటీ కూడా ఒక్కోసారి వ‌స్తుంది.విజ‌య్ నువ్ అవేమి ప‌ట్టించుకోవ‌ద్దు. ఐ రియాల్లీ ఎంజాయ్ యువ‌ర్ స‌క్సెస్‌” అని మెచ్చుకోవడంతో అప్పటివరకూ అల్లు అర్జున్ మీద ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు అయిపోయాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Allu Arjun Speech
  • #Taxiwala
  • #Taxiwala Pre Release Event
  • #Vijay Devarakonda

Also Read

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

trending news

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

46 mins ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

1 hour ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

2 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

2 hours ago
Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

2 hours ago

latest news

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

9 hours ago
Single Screens: మొదలైన పర్సంటేజీ విధానం… సింగిల్‌ థియేటర్‌ కష్టాలకు బ్రేక్‌ పడుతుందా?

Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

12 hours ago
Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version