Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » నెక్స్ట్ సూపర్ స్టార్ విజయ్ అంటున్న టాలీవుడ్ ప్రముఖులు

నెక్స్ట్ సూపర్ స్టార్ విజయ్ అంటున్న టాలీవుడ్ ప్రముఖులు

  • November 27, 2018 / 12:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నెక్స్ట్ సూపర్ స్టార్ విజయ్ అంటున్న టాలీవుడ్ ప్రముఖులు

మొదట్లో టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ ఇలా ఏ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ ను “మీ ఫేవరెట్ హీరో ఎవరు లేదా మీరు ఎవరితో యాక్ట్ చేయాలి అనుకుంటున్నారు?” అని అడిగితే మరో ఆలోచన లేకుండా ఇమ్మీడియట్ గా “మహేష్ బాబు” అని ఆన్సర్ ఇచ్చేవారు. అందుకే మహేష్ బాబుని ముద్దుగా కలల రాకుమారుడు అనేవారు. ఇప్పుడు మహేష్ బాబు సీనియర్ హీరో అయిపోవడంతో.. ఆస్థానాన్ని మెలమెల్లగా విజయ్ దేవరకొండ భర్తీ చేస్తున్నాడనిపిస్తుంది. ఈమధ్యకాలంలో విజయ్ దేవరకొండ అందరికీ డ్రీమ్ బోయ్ కమ్ ఫేవరెట్ హీరో అయిపోయాడు. బాలీవుడ్ హీరోయిన్స్ మాత్రమే కాదు తమిళ, మలయాళ ముద్దుగుమ్మలు కూడా “ఐ లవ్ విజయ్” అంటున్నారు.

దాంతో.. ఇండస్ట్రీలో చాలామంది నెక్స్ట్ సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ అంటున్నారు. విజయ్ దేవరకొండ మార్కెట్ పరిధిని కూడా దృష్టిలో పెట్టుకొనే ఇలా అంటున్నారు ట్రేడ్ వర్గాలు. మరి ఈ కంపేరిజన్ కి తగ్గట్లుగా విజయ్ దేవరకొండ తన కెరీర్ ను ప్లాన్ చేసుకోంటాడో లేక ఎప్పట్లానే తన కంగారు డెసిషన్స్ కారణంగా కరాబు చేసుకొంటాడో చూడాలి. కానీ.. విజయ్ ని ఏకంగా మహేష్ బాబుతో కంపర్ చేయడం అనేది ఒక హీరోగా అతను సాధించిన ఘనతల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #Vijay Devarakonda

Also Read

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

related news

Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

Varanasi: ‘వారణాసి’ విషయంలో ప్లాన్స్ అన్నీ మార్చేసిన రాజమౌళి

Mahesh Babu: నాగార్జున ప్లాప్ సినిమా నుండి ఎస్కేప్ అయిన మహేష్ బాబు

Mahesh Babu: వారణాసి రిలీజ్ డేట్.. అక్కడ ప్లస్ ఏంటి? మైనస్ ఏంటి?

Vijay Devarakonda: 2026లో విజయ్‌ ‘R’ మీదనే ఫోకస్‌ చేశాడా? జీవితంలోకి వరుస Rలు

trending news

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

2 hours ago
Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

2 hours ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

2 hours ago
Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

20 hours ago
2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

22 hours ago

latest news

Suriya: 20 ఏళ్ల నాటి సినిమా గురించి ఆసక్తికర విషయం చెప్పిన సూర్య…

4 mins ago
Alia Bhatt: ఉదయాన్నే దానికి దూరంగా ఉండాలనుకుంటా.. కానీ కుదరడం లేదు

13 mins ago
Razor : రవిబాబు – సురేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘రేజర్’ మూవీ షూటింగ్ అప్డేట్ !

22 mins ago
Vijay-Rashmika : మార్చి 4న విజయ్-రష్మిక రిసెప్షన్..?

3 hours ago
Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version