Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » విజయ్ దేవరకొండ సినిమా ఆగిపోవడానికి కారణం ఏమిటి ?

విజయ్ దేవరకొండ సినిమా ఆగిపోవడానికి కారణం ఏమిటి ?

  • October 25, 2018 / 07:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విజయ్ దేవరకొండ సినిమా ఆగిపోవడానికి కారణం ఏమిటి ?

స్టార్ డైరక్టర్స్ సైతం సినిమా చేయాలనుకుంటున్న హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. పెళ్లిచూపులు సినిమా హీరోగా పరిచయమైన ఇతను.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి మూవీతో స్టార్ హీరో అయిపోయారు. పరుశురామ్ దర్శకత్వంలో నటించిన గీత గోవిందం కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాతో విజయ్ రేంజ్ మారిపోయింది. అందుకే అతనికోసం డైరక్టర్స్ క్యూలో ఉన్నారు. వారిలో కొరటాల, త్రివిక్రమ్ ఉండడం విశేషం. విజయ్ తాజాగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో చేసిన “నోటా” ఫలితం తారుమారు కావడంతో అతనితో సినిమాలు తీయాలన్న దర్శకనిర్మాతల ఆలోచనల్లో మార్పు వచ్చిందని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్.. విజయ్ క్రేజ్ చూసి అతనితోనే రెండు సినిమాలకు ఒప్పందం చేసుకున్నాడు.

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయాలనుకున్నారు. అందుకోసం దర్శకురాలు నందిని రెడ్డి ఓ కథను కూడా రెడీ చేసింది. ఆ కథ త్రివిక్రమ్ కి చెబితే .. అతను కొన్ని సలహాలు ఇచ్చారు. ఆమె ఈ కథని సిద్ధం చేసే బిజీలో ఉండగానే.. ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని సమాచారం. ఆగిపోవడానికి సరైన కారణం తెలియదు గానీ త్రివిక్రమ్ బిజీగా ఉండడం వల్ల ఆగిపోయిందని చెబుతున్నారు. విజయ్ క్రేజ్ తగ్గిపోవడమే అసలు కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది నిజమో త్వరలోనే తెలియనుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Trivikram
  • #trivikram
  • #Vijay Devarakonda
  • #Vijay Devarakonda Movies
  • #Vijay Devarakonda New Movie

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Trivikram – Suriya: సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

13 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

14 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

14 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

17 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

18 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

19 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

2 days ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version