Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vijay Devarakonda: పూరి, ఛార్మి లకు అండగా నిలిచిన విజయ్ దేవరకొండ!

Vijay Devarakonda: పూరి, ఛార్మి లకు అండగా నిలిచిన విజయ్ దేవరకొండ!

  • September 1, 2022 / 06:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: పూరి, ఛార్మి లకు అండగా నిలిచిన విజయ్ దేవరకొండ!

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘లైగర్’ మూవీ ఇటీవల రిలీజ్ అయ్యి ప్లాపైన సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మొదటి రోజు మొదటి షోకే డిజాస్టర్ అని ప్రేక్షకులు తేల్చేశారు. ఛార్మి, కరణ్ జోహార్ లతో కలిసి పూరి కూడా ఈ చిత్రానికి ఓ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. హిందీలో ఈ మూవీ పర్వాలేదు అనిపిస్తుంది. అక్కడ ఈ మూవీ సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

కానీ మిగిలిన అన్ని వెర్షన్లలో ఈ మూవీ భారీ నష్టాలు మిగల్చడం గ్యారెంటీ అని తేలిపోయింది. దాదాపు రూ.50 కోట్ల వరకు ఈ మూవీ నష్టాలు మిగిల్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పూరి ఈ చిత్రం కోసం పారితోషికంతో పాటు లాభాల్లో వచ్చిన వాటాలో కూడా రూ.70 శాతం వెనక్కి ఇచ్చినట్లు తెలుస్తుంది. తాజాగా విజయ్ దేవరకొండ కూడా తన వంతు పారితోషికం వెనక్కి ఇచ్చినట్టు టాక్ వినిపిస్తుంది.

‘లైగర్’ కోసం విజయ్ దేవరకొండ కి రూ.15 కోట్ల వరకు పారితోషికం ఆఫర్ చేశారు. అంతేకాకుండా నాన్ థియేట్రికల్ రైట్స్ లో వాటా కూడా ఉంది. మొత్తంగా అతని పారితోషికం విలువ రూ.20 కోట్లని తెలుస్తుంది. ఇందులో విజయ్ రూ.6 కోట్ల వరకు వెనక్కి ఇచ్చేసినట్టు భోగట్టా. లాభాల్లో వాటా ఇంకా అతనికి ఇవ్వలేదట. అది ఇప్పుడు వద్దు అని విజయ్.. పూరి, ఛార్మి లతో అన్నట్టు తెలుస్తుంది.

Vijay Devarakonda Puri Jagannadh Charmi

విజయ్ తన నెక్స్ట్ మూవీ ‘జన గణ మన’ కూడా పూరి ఛార్మి లతోనే చెయ్యాలి. ఒకవేళ ఆ సినిమా సక్సెస్ సాధిస్తే అప్పుడు విజయ్ లాభాల్లో వాటా తీసుకునే అవకాశాలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది విజయ్ నటిస్తున్న ‘ఖుషి’ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Charmee Kaur
  • #Director Puri Jagannadh
  • #Liger
  • #Vijay Deverakonda

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

20 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

20 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

19 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

23 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version