Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » సావిత్రిపై సంచలన కామెంట్స్ చేసిన విజయ్ దేవరకొండ

సావిత్రిపై సంచలన కామెంట్స్ చేసిన విజయ్ దేవరకొండ

  • April 24, 2018 / 11:35 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సావిత్రిపై సంచలన కామెంట్స్ చేసిన విజయ్ దేవరకొండ

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో స్టార్ హీరో హోదా అందుకున్న నటుడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం అతను ట్యాక్సీ వాలా మూవీ చేస్తున్నారు. అలాగే నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సావిత్రి బయోపిక్ మూవీలోనూ కీలకపాత్ర పోషించారు. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై అశ్వనిదత్‌ నిర్మించిన ఈ చిత్రం మే9న థియేటర్లోకి రానుంది. సావిత్రిగా కీర్తి సురేష్ కనిపించనున్న ఈ మూవీ టీజర్, ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోపై విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్స్ సంచలనం అయ్యాయి. “వాట్ ఏ కూల్ చిక్’ అని ట్వీట్ పెట్టాడు. దీనికి నెటిజనులు విమర్శలు గుప్పిస్తున్నారు. “చిక్ ఏందిరా.. సీనియర్లకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వు” అని ఒకరు… “చిక్ అంటే దవడలు పగులుతాయి.. బోల్డ్‌గా ఉండటం అంటే ప్రతి ఒక్కరినీ బూతులు మాట్లాడటం కాదు. నిర్భయంగా నిజాలు మాట్లాడటం” అని మరొకరు ఇలా నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. క్షమాపణ చెప్పాలని కోరారు. దీనికి విజయ్ సమాధానం కూడా వివాదాస్పదంగా మారింది. “సావిత్రి సమాజానికి ఎంతో మంచి చేశారు. ఎవరికీ భయపడేవారు కాదు.1

వీటన్నింటికీ మించి ఆమె కూడా ఒక ఆడదే. ప్రేమించాలనుకున్నారు, ప్రేమ పొందాలనుకున్నారు. ఆ తర్వాతే సూపర్‌స్టార్‌ అవ్వాలని కలలు కన్నారు. క్షమాపణ కోరుకునే వాళ్లంతా చెన్నై లీలా ప్యాలెస్‌లో ఉన్నా వచ్చేయండి. నేను మహానటి ఆడియో లాంచ్ ఎంట్రీలు కూడా ఇస్తాను. ఆమె మిమ్మల్ని చూస్తే చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే మీ లాంటి నైతిక విలువలు ఉన్నవాళ్లూ.. నీతిమంతుల బ్యాచ్ అంతా ఆమెను కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుందని.. తాగుబోతు అని పిలిచారు. ఆమెను తాగుబోతు.. కుటుంబాన్ని పాడు చేసుకుంది అనే కామెంట్లతో పోలిస్తే నేను ‘వాట్ ఏ కూల్ చిక్’ అన్నందుకు ఆమె చాలా సంతోషించి ఉంటారు’’ అని విజయ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్స్ టాక్ ఆఫ్ టాలీవుడ్ అయ్యాయి. సమంత మధురవాణిగా నటించిన ఈ మూవీలో మోహన్‌బాబు, షాలిని పాండే, ప్రకాశ్‌ రాజ్‌, రాజేంద్ర ప్రసాద్‌, క్రిష్ తదితరులు ప్రత్యేక పాత్రల్లో కనువిందు చేయనున్నారు.

3 2

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kreethy Suresh
  • #Mahanati Savitri
  • #Samantha
  • #Telugu Cinema Updates
  • #telugu film news updates

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 hour ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 hour ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

2 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

2 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

2 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

2 hours ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

5 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version