Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » మళ్ళీ చర్చనీయాంశం అయిన విజయ్ దేవరకొండ కామెంట్స్..!

మళ్ళీ చర్చనీయాంశం అయిన విజయ్ దేవరకొండ కామెంట్స్..!

  • October 10, 2020 / 03:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మళ్ళీ చర్చనీయాంశం అయిన విజయ్ దేవరకొండ కామెంట్స్..!

విజయ్ దేవరకొండ ఏం చేసినా.. ఏం మాట్లాడినా.. ఏం ధరించినా సెన్సేషనే అన్న సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన కామెంట్లు వివాదాలకు దారితీసిన సందర్భాలు అనేకం ఉన్నాయి.కరోనా లాక్ డౌన్ టైంలో అతను కొన్ని మీడియాలను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి.చిరంజీవి, మహేష్ బాబు వంటి ఎంతో మంది సెలబ్రిటీలు విజయ్ దేవరకొండకు మద్దతు పలికారు కూడా..! సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే..ఇటీవల ప్రముఖ ఫిలిం క్రిటిక్స్ భరద్వాజ్ రంగన్, అనుపమ చోప్రాలతో చిట్ చాట్ లో పాల్గొన్నాడు విజయ్ దేవరకొండ.

ఇందులో భాగంగా.. రాజకీయాల పై డిస్కషన్ వచ్చింది. ఇంకేముంది మన రౌడీ తనదైన శైలిలో రాజకీయాల గురించి స్పందించాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యాయి. విజయ్ మాట్లాడుతూ.. “21 సంవత్సరాల ఏజ్ వచ్చిన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు ఇవ్వడమనేది కరెక్ట్ కాదు.డబ్బు కోసం, మందు కోసం ఓటును అమ్ముకునే వాళ్లకు ఓటు హక్కు అస్సలు ఉండొద్దు.అలా ఓటును అమ్ముకునే వాళ్ళకు ఓటు విలువ ఏం తెలుస్తుంది? డబ్బున్న వాళ్లకు కూడా అంతే.! వాళ్ళలో చాలామంది అసలు ఓటు వెయ్యరు.

వాళ్ళకు ఓటు విలువ తెలీదు. కాబట్టి వాళ్లకు కూడా ఓటు హక్కు వద్దు. మంచిగా చదువుకుని ఓటు హక్కు విలువ అలాగే పరిపాలన విలువ తెలిసుండి.. ‘వీడు మనల్ని బాగా పరిపాలిస్తాడు రా భయ్’ అనుకున్న మధ్య తరగతి వాళ్లకు మాత్రమే ఓటు హక్కు ఉండాలి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో డెమోక్రసి కంటే కూడా డిక్టేటర్షిప్ మంచిది. అలా అయితేనే జనాలు దారిలోకి వస్తారు” అంటూ వ్యాఖ్యానించాడు విజయ్ దేవరకొండ.

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Puri Jagannadh
  • #Vijay Devarakonda
  • #Vijay Deverakonda

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

3 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

7 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

8 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

12 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

6 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

7 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

10 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version