Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » తల్లిదండ్రుల సమక్షంలో విజయ్ దేవరకొండ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్..!

తల్లిదండ్రుల సమక్షంలో విజయ్ దేవరకొండ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్..!

  • May 9, 2022 / 07:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తల్లిదండ్రుల సమక్షంలో విజయ్ దేవరకొండ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్..!

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. సమంతతో అతను కలిసి నటిస్తున్న చిత్రం షూటింగ్లో తన బర్త్ డేని సెలబ్రేట్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. ‘వీడీ 11’ వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు.నిన్న రాత్రి టీం అంతా విజయ్ బర్త్ డే వేడుకలు నిర్వహించారు. ప్రస్తుతం కశ్మీర్ లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. వై రవిశంకర్, నవీన్ యెర్నేని ఈ చిత్రానికి నిర్మాతలు.

16 రోజుల నుండీ ఈ చిత్రం షూటింగ్ కశ్మీర్లో జరుగుతుంది. ఈ క్లిపింగ్స్ ను అన్నిటినీ కలిపి ఓ గ్లింప్స్ గా రూపొందించింది చిత్ర బృందం. ఇక విజయ్ బర్త్ డే వేడుకలకి అతని తల్లిదండ్రులు కూడా వచ్చి సర్ ప్రైజ్ చేశారు. విజయ్ తండ్రి గోవర్ధన్ రావు,తల్లి మాధవీలతో కలిసి అతను దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మరికొన్ని ఫోటోలు సమంత కూడా ఉండడాన్ని మనం గమనించవచ్చు.ఏప్రిల్ 28న సమంత పుట్టినరోజు కావడంతో ఆ రోజు నైట్ చిత్ర బృందం చేసిన సందడి అంతా ఇంతా కాదు.

ఇప్పుడు విజయ్ బర్త్ డేని కూడా అదే విధంగా సెలబ్రేట్ చేశారు. ఇక ఈ చిత్రం ఫస్ట్ లుక్ మే 16న విడుదల కాబోతుండగా… లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. జయరాం, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ వంటి వారు కూడా ఈ మూవీలో నటిస్తున్నారు.

1

2

3

4

5

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mythri Movie Makers
  • #Samantha
  • #Shiva Nirvana
  • #VD11
  • #Vijay Deverakonda

Also Read

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

related news

Vijay: విజయ్‌కి కథ చెప్పిన నాని డైరక్టర్‌.. దాదాపు ఓకేనట.. మరెప్పుడు?

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

Vijay – Rashmika: విజయ్‌ – రష్మికలా గతంలో పెళ్లి చేసుకున్న స్టార్స్‌ ఎవరో తెలుసా? వీటిని ఏమంటారంటే?

trending news

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 mins ago
Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

4 hours ago
Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

17 hours ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

21 hours ago

latest news

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

17 hours ago
ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

18 hours ago
Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version