Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Vijay Deverakonda: విజయ్ దేరకొండ ధరించిన కాస్ట్యూమ్స్ బ్రాండ్, కాస్ట్ ఎంతంటే..

Vijay Deverakonda: విజయ్ దేరకొండ ధరించిన కాస్ట్యూమ్స్ బ్రాండ్, కాస్ట్ ఎంతంటే..

  • February 3, 2023 / 08:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Deverakonda: విజయ్ దేరకొండ ధరించిన కాస్ట్యూమ్స్ బ్రాండ్, కాస్ట్ ఎంతంటే..

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ పేరు ఈమధ్య మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ ఎక్కుకగా వినిపిస్తోంది. కనిపిస్తోంది. ఇటీవల న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి రష్మిక మందన్నతో కలిసి మాల్దీవులకు వెళ్లినప్పటి నుండి ఈ సెలబ్రిటీల గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇక రీసెంట్‌గా విజయ్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కి దుబాయ్ వెళ్లాడు. వాళ్లతో పాటు రష్మిక కూడా ఉంది. ఇక అంతే.. విజయ్ – రష్మిక లవ్‌లో ఉన్నారనీ, కాదు.. రిలేషన్ షిప్‌లో ఉన్నారని న్యూస్ చక్కర్లు కొడుతోంది.

‘లైగర్’ మూవీతో పాన్ ఇండియా స్టార్ అవుతానని ఆశ పెట్టుకుంటే సీన్ రివర్స్ అయ్యింది. సినిమా డిజాస్టర్ కావడంతో కాస్త సైలెంట్ అయిపోయాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ సంస్థలో ‘ఖుషి’ చేస్తున్న సంగతి తెలిసిందే. సమంత కారణంగా షూటింగ్ ఆలస్యమవుతోంది. దాదాపు 25 శాతం షూట్ బ్యాలెన్స్ ఉందని అంటున్నారు. తర్వాత ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో ఓ ఫిలిం కమిట్ అయ్యాడు. ‘ఖుషి’ కంప్లీట్ చేస్తేనే కానీ కొత్త సినిమాకు వెళ్లలేని పరిస్థితి. కారణమేంటంటే..

ఆ చిత్రం హెయిర్ స్టైల్ మార్చాల్సి ఉందట. ఇక రౌడీ హీరోకి యూత్‌లో ఉన్న ఫాలోయింగ్, తను వేసుకునే డిఫరెంట్ బ్రాండ్స్ కాస్ట్యూమ్స్‌కుండే క్రేజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. సొంతగా క్లాతింగ్ బ్రాండ్ కూడా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో పాటు ఏవీడీ సినిమాస్ పేరితో.. ఏషియన్ సంస్థతో కలిసి మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి ఎంటరయ్యాడు విజయ్. సంపాదనను ఇతర వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు.

ఇప్పుడు విజయ్ ధరించిన షార్ట్స్, సూట్ సెట్‌కి సంబంధించిన బ్రాండ్స్, కాస్ట్ గురించిన న్యూస్ సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. అవేంటో చూద్దాం.. Versace – బ్లాక్ లా కూపే డైయుక్స్ బెర్ముడా షార్ట్స్.. రేటు : రూ. 86,712.. వరుణ్ బాహ్ల్ – బ్లాక్ వెల్వెట్ సూట్ సెట్.. రేటు : రూ. 1,95,000..

View this post on Instagram

A post shared by The_Tollywood_Wardrobe (@the_tollywood_wardrobe)

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Vijay Devakonda
  • #JGM
  • #Liiger
  • #Vijay Devakonda
  • #Vijay Deverakonda

Also Read

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh: కంప్లీట్ ఫ్యాన్స్ ఫీస్ట్… బ్లాక్ బస్టర్ కొట్టినట్టేనా

related news

Vijay: విజయ్‌కి కథ చెప్పిన నాని డైరక్టర్‌.. దాదాపు ఓకేనట.. మరెప్పుడు?

Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Vijay Deverakonda, Rashmika Sangeet:ఘనంగా విజయ్ దేవరకొండ – రష్మిక సంగీత్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Vijay – Rashmika: విజయ్‌ – రష్మికలా గతంలో పెళ్లి చేసుకున్న స్టార్స్‌ ఎవరో తెలుసా? వీటిని ఏమంటారంటే?

Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

trending news

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

Peddi: ‘పెద్ది’ మళ్ళీ వాయిదా.. దాని ప్లేస్ లో ‘స్వయంభు’.. నిజమేనా?

23 mins ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు..!

2 hours ago
Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

Isakapatnam Glimpse: ఇరగదీసే కాన్సెప్ట్‌… అదరగొట్టే కంటెంట్‌తో ‘ఇసకపట్నం’

19 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

21 hours ago
Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar2 Review in Telugu: ధురంధర్: ది రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Venu Madhav: ‘పుష్ప’ సినిమాలోని సన్నివేశం.. వేణు మాధవ్ నిజజీవితం నుండీ తీసుకున్నదా?

2 days ago
Raqueeb Alam: నేను రాయను అని చెప్పినా రాయించారు.. ‘కేడీ’ పాట వివాదంలో రైటర్‌

ఒక సినిమాలో 16 పాత్రలు చేసిన నటుడు.. ఎవరా హీరో? ఏంటా సినిమా?

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version