Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » అల్లు అర్జున్ రిజెక్ట్ చేయడం వల్లే.. విజయ్ దేవరకొండ తో చేస్తున్నాడట…!

అల్లు అర్జున్ రిజెక్ట్ చేయడం వల్లే.. విజయ్ దేవరకొండ తో చేస్తున్నాడట…!

  • April 22, 2020 / 03:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అల్లు అర్జున్ రిజెక్ట్ చేయడం వల్లే.. విజయ్ దేవరకొండ తో చేస్తున్నాడట…!

ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన ప్రాజెక్ట్ లు విజయ్ దేవరకొండ వద్దకు వెళ్తున్నాయి అని కొంతమంది ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. వారి సమాచారం ప్రకారం మొదట ‘అర్జున్ రెడ్డి’ కథ బన్నీ వద్దకే వెళ్ళిందట. బన్నీ రిజెక్ట్ చేయడంతో అది విజయ్ దేవరకొండతో చేసాడు సందీప్ రెడ్డి వంగా. తరువాత ‘గీత గోవిందం’ విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. అది కూడా దర్శకుడు పరశురామ్ మొదట బన్నీకే వినిపించాడు.

చివరికి విజయ్ దేవరకొండ వద్దకు వెళ్ళింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ… డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో చేస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ఫైటర్’ (వర్కింగ్ టైటిల్) కథ కూడా మొదట అల్లు అర్జున్ వద్దకే వెళ్ళిందట. అయితే బన్నీ వరుసగా రెండు ప్రాజెక్ట్ లతో లాక్ అవ్వడంతో … ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తుంది. దీంతో విజయ్ దేవరకొండ వద్దకు వెళ్ళాడు పూరి. మొదట విజయ్ కూడా ఈ కథ పై ఇంట్రెస్ట్ చూపలేదట.

Vijay Deverakonda doing Allu Arjun Rejected Story1

తరువాత పూరి కథలో కొన్ని మార్పులు చేసి.. వినిపిస్తే ఓకే చెప్పాడట. అలా బన్నీ రిజెక్ట్ చేసిన ప్రాజెక్ట్ మళ్ళీ విజయ్ చేస్తున్నాడు. అయితే బన్నీ రిజెక్ట్ చేసినప్పటికీ ‘అర్జున్ రెడ్డి’ ‘గీత గోవిందం’ చిత్రాలు బ్లాక్ బస్టర్ లు అయ్యాయి. ఇప్పుడు ‘ఫైటర్’ విషయంలో కూడా అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమో చూడాలి. ఇక ‘ఫైటర్’ ను ఛార్మీ తో పాటు బాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా కలిసి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Arjun Reddy
  • #Director Sandeep Reddy Vanga
  • #Fighter
  • #Geetha Govindam

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

10 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

10 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

10 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

10 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

12 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

10 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

11 hours ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

13 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version