Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » వాట్ ఈజ్ మిస్టర్ విజయ్ దేవరకొండ డూయింగ్ ?!

వాట్ ఈజ్ మిస్టర్ విజయ్ దేవరకొండ డూయింగ్ ?!

  • September 14, 2018 / 12:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వాట్ ఈజ్ మిస్టర్ విజయ్ దేవరకొండ డూయింగ్ ?!

తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు యావత్ ప్రపంచంలో పరిచయం అవసరం లేని కథానాయకుడిగా తనకంటూ సెపరేట్ రూట్ క్రియేట్ చేసుకోవడమే కాక స్టార్ డమ్ క్రియేట్ చేసుకొన్న ఏకైక హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం మనోడి పేరు ఒక బ్రాండ్, మనోడి వెనుక అందరు అగ్ర నిర్మాతలు క్యూ కట్టడమే కాదు.. ఆల్మోస్ట్ అందరు డైరెక్టర్లు కథలు చెప్పడం కోసం అతడి వెనుక తిరుగుతున్నారు. ఇక అమ్మాయిల్లో విజయ్ కి ఉన్న క్రేజ్ చూసి కుళ్లుకొని కథానాయకుడు లేడు. విజయ్ ని ఒక్కసారి డైరెక్ట్ చూసినా చాలు అనుకొనే అమ్మాయిలున్నారు, ఇక అతడికి షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదా హగ్ చేసుకోవడం కోసం వెంపర్లాడే అమ్మాయిల సంఖ్య లెక్కించడానికి కనీసం వారం పడుతుంది.vijay-deverakonda-with-his-girlfriend-1

అలాంటి విజయ్ దేవరకొండ తనపై మనసుపారేసుకున్న వేలాది అమ్మాయిల గుండెల్ని ఒక్కసారిగా బ్రేక్ చేసాడు. ఎప్పటినుంచో విజయ్ ఒక రిలేషన్ లో ఉన్నట్లుగా వార్తలొచ్చినప్పటికీ ఆ రిలేషన్ ను సీక్రెట్ గా ఉంచాడు. కానీ.. విజయ్ ఈ విషయాన్ని పబ్లిక్ చేయలనుకొన్నాడో లేక పొరపాటున ఆ అమ్మాయి పబ్లిక్ చేసేసిందో తెలియదు కానీ విజయ్ దేవరకొండ – విమ్మి (ది వైట్ హైదరాబాదీ) ల రిలేషన్ పబ్లిక్ అయిపోయింది. “పెళ్లిచూపులు” విడుదలకు ముందు నుంచీ వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్లు ఆమె ఇన్స్టా గ్రామ్ ప్రొఫైల్ చూస్తే అర్ధమవుతుంది. మరి ఈ ప్రేమ వ్యవహారం పెళ్లి వరకూ వెళుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. సో, డియర్ లేడీ విజయ్ ఫ్యాన్స్ ఆర్జెంట్ గా ఇంకో క్రష్ ను వెతుక్కోవడమో లేక ఆల్రెడీ తమకు ప్రపోజ్ చేసి వెయిట్ చేస్తున్న మంచి కుర్రాళ్ళ ప్రేమను అంగీకరించడమో చేయండి.vijay-deverakonda-with-his-girlfriend-3vijay-deverakonda-with-his-girlfriend-2

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vijay Deverakonda
  • #Vijay
  • #Vijay Deverakonda

Also Read

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

1 day ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

DC Collections: ఫస్ట్ డే చాలా బాగా కలెక్ట్ చేసిన ‘డిసి’

1 day ago
Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

1 day ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

1 day ago

latest news

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version