Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » తూర్పు గోదావరి యాసతో పట్టు సాధిస్తున్నాడట!

తూర్పు గోదావరి యాసతో పట్టు సాధిస్తున్నాడట!

  • August 4, 2018 / 06:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తూర్పు గోదావరి యాసతో పట్టు సాధిస్తున్నాడట!

“అర్జున్ రెడ్డి” క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేసి రిలీజ్ తర్వాత కూడా అదే యాటిట్యూడ్ ను మెయింటైన్ చేస్తూ సంచలనాలు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండకి ఉన్న ఒన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎస్సెట్ “తెలంగాణ యాస”. అతడి పవర్ ఫుల్ టోన్ తో తెలంగాణ యాసలో డైలాగులు చెబుతుంటే ఆంధ్రా అమ్మాయిలు కూడా ఫిదా అయిపోయారు. ఇక తెలంగాణ భామల గురించి ప్రత్యేకించి చెప్పాలా. అయితే.. ఒక నటుడిగా వేషంలో మాత్రమే కాక భాషలోనే వేరియేషన్ చూపించాలని ఫిక్స్ అయిపోయిన విజయ్ దేవరకొండ.. తన తదుపరి చిత్రంలో ఆంధ్రా అబ్బాయిగా నటించేందుకు సన్నద్ధమవుతున్నాడు.

భారత్ కమ్మ అనే యువ దర్శకుడు తెరకెక్కిస్తున్న “కామ్రేడ్”లో విజయ్ కాకినాడ కుర్రాడిగా కనిపించనున్నాడు. సో, పాత్రకి తగ్గట్లుగా పక్కా ఆంధ్రా యాసలో అలరించేందుకు అన్నీ విధాలా రెడీ అవుతున్నాడట. షూటింగ్ త్వరలో మొదలుకానుండడంతో తన ఆంధ్ర స్నేహితులతో పక్కా ఆంధ్రా యాసలో మాట్లాడుతూ ప్రాక్టీస్ చేస్తున్నాడట. ఇంతలా ప్రాక్టీస్ చేయడానికి కారణం కూడా లేకపోలేదు.. “మహానటి” సినిమాలో విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ కి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఎక్కువగా వచ్చింది. అందుకే కాస్త గట్టిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. మనోడు నటించిన “గీత గోవిందం” ఈనెల 15వ తారీఖున విడుదలకు సిద్ధమవుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Vijay Deverakonda
  • #Vijay Deverakonda

Also Read

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Sankranthi Collections: ‘సంక్రాంతి’ కి 21 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి  ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

Ranabaali: ‘రణబాలి’ ఏఐ వాడి చేశారా? దర్శకుడి క్లారిటీ!

trending news

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

10 mins ago
Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

Sravanthi Chokkarapu: క్యాస్టింగ్ కౌచ్ పై యాంకర్ స్రవంతి వెర్షన్

43 mins ago
Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

Sree Vishnu: శ్రీవిష్ణుకి రిలీఫ్.. ఒకటి వెనక్కి?

4 hours ago
Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

Naga Vamsi:నాగవంశీకి వంశీ నందిపాటి కౌంటర్

4 hours ago
Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

Funky Collections: 5వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘ఫంకీ’ వసూళ్ళు

22 hours ago

latest news

Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

Pawan Kalyan : పవర్ స్టార్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?

4 hours ago
Kotha Lokah 2: రూ.300 కోట్ల సినిమా సీక్వెల్‌కు పనులు ప్రారంభం.. త్వరలో…

Taapsee: ఆ సినిమాలు అంతరించిపోతాయి.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Mammootty: రుచి, వాసన పోయాయి.. ఆరోగ్యంపై తొలిసారి ఓపెన్‌ అయిన స్టార్‌ హీరో

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version