Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Vijay Deverakonda: మరోసారి విజయ్ ను అర్జున్ రెడ్డిలా చూడబోతున్నామట.. కానీ?

Vijay Deverakonda: మరోసారి విజయ్ ను అర్జున్ రెడ్డిలా చూడబోతున్నామట.. కానీ?

  • May 15, 2024 / 01:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Deverakonda: మరోసారి విజయ్ ను అర్జున్ రెడ్డిలా చూడబోతున్నామట.. కానీ?

స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సినీ కెరీర్ లో అర్జున్ రెడ్డి సినిమా ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో పాటు విజయ్ దేవరకొండ ఇమేజ్ ను మార్చేసిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) వరుస విజయాలతో దేశంలోని టాప్ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్నారు. విజయ్ రాహుల్ (Rahul Sankrityan) కాంబోలో తెరకెక్కిన ట్యాక్సీవాలా (Taxiwaala) సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించింది.

విజయ్ రాహుల్ సాంకృత్యాన్ కాంబో కొత్త మూవీ స్టోరీ లైన్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఈ సినిమా స్టోరీ లైన్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక పాత్రలో అర్జున్ రెడ్డి తరహాలో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ సినిమా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది. రా అండ్ రస్టిక్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. శ్యామ్ సింగరాయ్ తరహాలో విజయ్ దేవరకొండ పాత్ర ఉంటుందని రెండు షేడ్స్ ఉన్న రోల్స్ లో విజయ్ దేవరకొండ కనిపిస్తారని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 డబుల్ ఇస్మార్ట్ టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందో తెలుసా?
  • 2 ధనుష్ పై మరోసారి సుచిత్ర సంచలన వ్యాఖ్యలు!
  • 3 నాగబాబు ట్వీట్‌... బన్నీని దూరం పెడతారా? బన్నీనే దూరంగా వెళ్తాడా?

సీమ బ్యాక్ డ్రాప్ లో గతానికి సంబంధించిన సరికొత్త స్క్రీన్ ప్లేతో ఉన్న కథతో ఆసక్తికరమైన కథనంతో ఈ సినిమా తెరక్కెకుతోందని తెలుస్తోంది. గతం గురించి షాకింగ్ విషయాలు హీరో పాత్రకు తెలిసే తరహా కథాంశంతో ఈ సినిమా స్టోరీ లైన్ ఉండబోతుందని తెలుస్తోంది. రష్మిక మందన్న (Rashmika)  ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనున్నారని సమాచారం అందుతోంది.

విజయ్ దేవరకొండ రష్మిక కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ కాగా ఈ కాంబినేషన్ వల్ల సినిమాపై అంచనాలు పెరిగే అవకాశం ఉంది. విజయ్ రష్మికల పారితోషికాల కోసమే నిర్మాతలు 20 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చు అవుతోంది. విజయ్ రష్మిక ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది. విజయ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rahul Sankrityan
  • #Vijay Deverakonda

Also Read

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

related news

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

trending news

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

13 hours ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

22 hours ago

latest news

Anirudh: అనిరుథ్‌ నోట పెళ్లి మాట.. ఇన్‌డైరెక్ట్‌గా ఆమెతో పెళ్లి హింట్‌ ఇచ్చాడా?

10 seconds ago
Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

1 hour ago
Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

13 hours ago
George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version