Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Vijay Deverakonda: నేను రివర్స్‌లో మీదకెళ్తా.. నువ్వు కెరీర్‌లో పైకి వెళ్తున్నావ్‌.. విజయ్‌ స్పీచ్‌ వైరల్‌

Vijay Deverakonda: నేను రివర్స్‌లో మీదకెళ్తా.. నువ్వు కెరీర్‌లో పైకి వెళ్తున్నావ్‌.. విజయ్‌ స్పీచ్‌ వైరల్‌

  • November 13, 2025 / 01:52 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Deverakonda: నేను రివర్స్‌లో మీదకెళ్తా.. నువ్వు కెరీర్‌లో పైకి వెళ్తున్నావ్‌.. విజయ్‌ స్పీచ్‌ వైరల్‌

విజయ్‌ దేవరకొండ.. సినిమా రిలీజ్‌ ఉన్నప్పుడు ఒకలా, సినిమా రిలీజ్‌ లేనప్పుడు ఒకలా మాట్లాడతాడా? ఏమో ఆయన మాటల తీరు చూస్తుంటే ఒకేలా అనిపిస్తూ ఉంటుంది. ‘అర్జున్‌ రెడ్డి’ సినిమా తర్వాత విజయ్‌ మాట తీరు చూసిన ఎవరైనా ఇదే మాట అంటారు. సినిమాల విడుదల ఉన్నప్పుడు తానొక బాధితుడు అనేలా వస్తాయి మాటలు. అదే సినిమా రిలీజ్‌ దగ్గర్లో లేకపోతే తాను పర్‌ఫెక్ట్‌ కాదని, తప్పులు చేస్తుంటాను అని అంటుంటారు. ఇప్పుడు ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమా సక్సెస్‌ మీట్‌కి వచ్చి రెండోలా మాట్లాడాడు.

Vijay Deverakonda

‘నేను రివర్స్‌ మీదకెళ్తా.. నువ్వు కెరీర్‌లో పైకి ఎదుగుతున్నావ్‌’ అంటూ రష్మిక మందనను ఉద్దేశించి మాట్లాడాడు. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో రష్మిక నటించి మెప్పించిన సినిమా ఇది. ఇటీవల విడుదలై మంచి ఫలితం రావడంతో సక్సెస్‌ మీట్‌ని నిర్వహించారు. విజయ్‌ – రష్మిక ఎంగేజ్‌మెంట్‌ జరిగింది అనే వార్తలు వచ్చిన తర్వాత ఇద్దరూ కలసి పబ్లిక్‌ అప్పీయరెన్స్‌ ఇచ్చిన తొలి కార్యక్రమం ఇదే. ఈ వేదిక మీద విజయ్‌ మాట్లాడుతూ రష్మికను తెగ పొగిడేశాడు.

vijay devarakonda at girl friend success meet

తనతో సహా జీవితంలో అందరూ తప్పులు చేస్తుంటారని, ఎవరూ పర్‌ఫెక్ట్‌ కాదని విజయ్ అన్నాడు. మన పార్ట్‌నర్‌కి రక్షణ ఉండాలని అందరికీ ఒక భావన ఉంటుంది. అయితే అది వాళ్లను నియంత్రించేలా ఉండకూడదు. వాళ్ల కలలకు, సంతోషాలకు రక్షగా నిలబడాలి. ఇద్దరి జీవితంలో ఎన్ని మంచి జ్ఞాపకాలు ఉన్నాయన్నదే ఇక్కడ ముఖ్యం. జీవితం సింపుల్‌గా, సరదాగా ఉండాలి అని రిలేషన్‌షిప్‌ గురించి గొప్పగా చెప్పే ప్రయత్నం చేశాడు విజయ్‌.

రష్మికను ‘గీత గోవిందం’ సినిమా టైమ్‌ నుండి చూస్తున్నానని, ఆమె ఒక భూదేవి అని పొగిడేశాడు. ఆమెలో తెలియని అమాయకత్వం ఉంటుందని చెప్పాడు. ఆమె జర్నీ చూస్తుంటే, గర్వంగా ఉందని కూడా అన్నాడు. తనను ఎవరైనా ఏమైనా అంటే రివర్స్‌లో వాళ్ల మీదకు వెళ్తానని.. కానీ రషి (రష్మిక ముద్దు పేరు.. ఈ ఈవెంట్‌లోనే తెలిసింది) ఎవరెన్ని మాటలు అన్నా, పట్టించుకోకుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వెళ్తూనే ఉందని మెచ్చుకున్నాడు.

ఎంగేజ్‌మెంట్‌ అయ్యాక పిలుపు మారింది.. ‘ముద్దు’ లొచ్చాయ్‌.. చూశారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Geetha Govindam
  • #Rashmika Madanna
  • #The Girlfriend
  • #Vijay Deverakonda

Also Read

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

related news

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

Rahul Ravindran: చూసిన కథే ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ అంటున్న రాహుల్‌.. మరి ‘బాయ్‌ఫ్రెండ్‌’ కథలు చూడటం లేదా?

trending news

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

2 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

3 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

4 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

13 hours ago
Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

22 hours ago

latest news

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

1 min ago
Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

1 hour ago
Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

2 hours ago
Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

3 hours ago
Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version