Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kushi: అంత ఈజీ కాదు కానీ బాగా చేశారు: పరుచూరి మార్కు రివ్యూ

Kushi: అంత ఈజీ కాదు కానీ బాగా చేశారు: పరుచూరి మార్కు రివ్యూ

  • October 16, 2023 / 11:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kushi: అంత ఈజీ కాదు కానీ బాగా చేశారు: పరుచూరి మార్కు రివ్యూ

తెలిసిన కథనే కొత్తగా చూపిస్తే జనాలు చూస్తార అనడానికి తాజా నిదర్శనం ‘ఖుషి’. విజయ్ దేవరకొండ – సమంత ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. ఈ సినిమా సెప్టెంబరు మొదట్లో వచ్చి మంచి టాకే తెచ్చుకుంది. అయితే వసూళ్ల విషయంలో ఓ ప్రాంతంలో నిరాశజనకమైన ఫలితాలు సాధించింది అని టాక్‌. ఆ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా… సినిమా గురించి పరుచూరి గోపాలకృష్ణ ఏం చెబుతారు అనే ప్రశ్నకు తెరపడింది.

తెలుగు సినిమాలకు లాస్ట్‌ రివ్యూలు ఇవ్వడం ఆయన ప్రత్యేకత. సినిమా థియేటర్లలో, ఓటీటీల్లో మెయిన్‌ రన్‌ అయిపోయాక సినిమా గురించి తన అభిప్రాయాన్ని చెబుతుంటారు ఆయన. అలా ఇటీవల ‘ఖుషి’ సినిమా గురించి తన మనసులో మాట చెప్పారు. విభిన్న కుటుంబ నేపథ్యాలు ఉన్న రెండు కుటుంబాల్లోని పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్న ఓ జంట ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనే కథతో ‘ఖుషి’ తెరకెక్కిన విషయం తెలిసిదే.

పెళ్లయ్యాక ఆ జోడీ.. తమ పెద్దల మనస్తత్వాలను ఎలా మార్చారనే ఆసక్తికర అంశంతో ఈ సినిమాను శివ నిర్వాణ తెరకెక్కించారు. ఇదొక అద్భుతమైన కథ అని చెప్పిన పరుచూరి గోపాలకృష్ణ… ఇంకా మరికొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. ‘ఖుషి’ సినిమా అనగానే విజయ్‌, పవన్‌ కల్యాణ్‌ సినిమాలు గుర్తుకు వస్తాయని… కానీ ఈ సినిమాను  (Kushi) వాటికి ఏ మాత్రం దగ్గరగా కాకుండా కొత్త ఆలోచనతో తీశారని చెప్పారు.

ప్రేమకు ముందు.. ప్రేమలో ఉన్నప్పుడు.. పెళ్లి అయ్యాక అనే మూడు కాన్సెప్ట్‌లను సినిమాలో చూపించారని వివరిస్తూ… ఇదొక పాజిటివ్‌ ఫిల్మ్‌ అని మెచ్చుకున్నారు. ఒక అబ్బాయి – అమ్మాయి కథలా ఈ చిత్రాన్ని చెబుతూనే అబ్బాయి తండ్రీ – అమ్మాయి తండ్రీ కథగానూ తెరకెక్కించారు అని చెప్పారు. అయితే సెకండాఫ్‌లో కాస్త లాగ్‌ ఉందని కూడా తెలిపారు. ఈ సినిమా కథ చిన్నదే కానీ దాన్ని దాదాపు 2.40 గంటలు నడిపించడం సులభం కాదని, దర్శకుడు ఆ పని చేసి మెప్పించారని తెలిపారు.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kushi
  • #Paruchuri Gopala Krishna
  • #Samantha
  • #Vijay Deverakonda

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

18 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

19 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

1 hour ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

2 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

18 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version