Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Vijay: తన ఫంక్షన్‌లో విజయ్ తల్లిదండ్రుల్ని అవమానించాడా?

Vijay: తన ఫంక్షన్‌లో విజయ్ తల్లిదండ్రుల్ని అవమానించాడా?

  • March 11, 2023 / 07:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay: తన ఫంక్షన్‌లో విజయ్ తల్లిదండ్రుల్ని అవమానించాడా?

ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే.. ఎదుగుతున్న కొడుకుని చూసి తండ్రి తనంతటి వాడవుతాడంటూ గర్వపడతాడు అని అంటుంటారు.. కానీ తమిళ స్టార్, దళపతి విజయ్ మాత్రం తనను కన్న తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని.. తన ఫంక్షన్‌కి వచ్చిన అమ్మా నాన్నలను అవమానించాడంటూ నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.. సినిమాల్లో సందేశాలిచ్చే నిజ జీవితంలో వాటిని పాటించకపోతే ఎలా ? అంటూ ప్రశ్నిస్తున్నారు.. వివరాల్లోకి వెళ్తే.. విజయ్, రష్మిక జంటగా.. దిల్ రాజు నిర్మాణంలో, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘వరిసు’ తెలుగులో ‘వారసుడు’..

తమిళ్ వెర్షన్ ఆడియో ఫంక్షన్ జనవరి 2న చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు చిత్ర బృందంతో పాటు విజయ్‌ ఫ్యాన్స్ కూడా భారీగా తరలి వచ్చారు.. అలాగే విజయ్ తండ్రి, ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఎస్.ఎ. చంద్ర శేఖర్, తల్లి శోభన కూడా వచ్చారు. విజయ్‌ స్టేడియంలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కుడున్న అభిమానులకు అభివాదం చేస్తూ.. సిబ్బందిని.. గెస్టులను పలకరించాడు.. ఆ క్రమంలోనే తల్లిదండ్రుల దగ్గరకు కూడా వచ్చి.. వారిని పలకరించి ముందుకు కదిలాడు..

అయితే, విజయ్ సొంత తల్లిదండ్రులనే పట్టించుకోవట్లేదని.. ఏదో మొక్కుబడిగా వారిని పలకరించారని వార్తలు వైరల్ అయ్యాయి.. తాజాగా ఈ వార్తలపై విజయ్ తల్లి శోభన స్పందించారు.. ఆమె మాట్లాడుతూ.. ‘‘ఆ ఫంక్షన్ ‘వరిసు’ సినిమా గురించి.. విజయ్ గురించి జరిగింది.. అంత పెద్ద కార్యక్రమంలో, అంత హడావిడిలో ఒక తల్లిగా నా కొడుకు దగ్గరినుండి ఏం ఆశిస్తాను చెప్పండి?’’ అన్నారు.. ఇదిలా ఉంటే.. విజయ్‌కి తండ్రితో విభేదాలున్నాయని కొద్ది కాలంగా వార్తలు వస్తున్నాయి..

దీనికి కారణం.. చంద్ర శేఖర్‌ తన కుమారుడు విజయ్‌ పేరుతో ఓ రాజకీయ పార్టీ పెట్టారు.. అయితే, తండ్రి పెట్టి పార్టీకి తనకు ఎటువంటి సంబంధం లేదని విజయ్‌ అనౌన్స్ చేశాడు.. అప్పటినుంచే విజయ్‌కి కుటుంబంతో సంబంధాలు సన్నగిల్లాయని వార్తలు వస్తున్నాయి.. ఇప్పుడీ విషయం ఎంత దూరం వెళ్తుందో చూడాలి మరి..

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Vijay Thalapathy
  • #Varisu
  • #Vijay
  • #Vijay Thalapathy

Also Read

Drishyam 3: ‘దృశ్యం 3’…. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎంత రాబట్టాలంటే?

Drishyam 3: ‘దృశ్యం 3’…. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎంత రాబట్టాలంటే?

‘కాటాలన్’ సినిమా రివ్యూ

‘కాటాలన్’ సినిమా రివ్యూ

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

related news

RJ Balaji: విజయ్‌కి థ్యాంక్స్‌ కార్డ్‌… ఎందుకో చెప్పిన డైరక్టర్‌ బాలాజీ

RJ Balaji: విజయ్‌కి థ్యాంక్స్‌ కార్డ్‌… ఎందుకో చెప్పిన డైరక్టర్‌ బాలాజీ

Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

Vishal: సీఎం గారూ.. మీరే ఆ పని చేయొచ్చుగా.. విజయ్‌కి విశాల్‌ సూచన

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

trending news

Drishyam 3: ‘దృశ్యం 3’…. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎంత రాబట్టాలంటే?

Drishyam 3: ‘దృశ్యం 3’…. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా ఎంత రాబట్టాలంటే?

7 hours ago
‘కాటాలన్’ సినిమా రివ్యూ

‘కాటాలన్’ సినిమా రివ్యూ

8 hours ago
‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

‘బ్లాస్ట్ జోన్’ సినిమా రివ్యూ

9 hours ago
Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

Laya: ’90’s’ ని లయ ఎలా మిస్ చేసుకుంది?

21 hours ago
Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

Vasuki Anand: ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఇంకా కావాలా? వాసుకి వ్యాఖ్యలు సరైనవేనా?

22 hours ago

latest news

Deepika – Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

Deepika – Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

10 hours ago
Vrushakarma : నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ పకడ్బందీగా ప్లాన్ చేసారుగా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

Vrushakarma : నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ పకడ్బందీగా ప్లాన్ చేసారుగా.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?

15 hours ago
Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

Don 3: డైరక్టర్‌ని మారిస్తే హీరో ఓకే అన్నాడా? ‘డాన్‌ 3’ పంచాయితీలో మలుపు

15 hours ago
Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

Suriya: ‘జై భీమ్’ కాంబో మరోసారి..!

1 day ago
Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version