Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » మెగాహీరో సినిమా నుండీ విజయ్ సేతుపతి ఔట్?

మెగాహీరో సినిమా నుండీ విజయ్ సేతుపతి ఔట్?

  • July 30, 2019 / 03:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగాహీరో సినిమా నుండీ విజయ్ సేతుపతి ఔట్?

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ‘ఉప్పెన’ అనే మాస్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో వైష్ణవ్ కు జోడిగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ ‘సుక్కు రైటింగ్స్’ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు.. బుచ్చిబాబు దర్శకుడు. జాలర్ల నేపథ్యంలో సాగే కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ని కూడా ఓ కీలక పాత్ర కోసం ఎంచుకున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ నుండీ విజయ్ సేతుపతి తప్పుకున్నట్లు పుకార్లు వస్తున్నాయి.

vijay-sethupathi-out-from-panja-vaishnav-tejs-uppena-movie1

దీనికి అసలు కారణం ఏంటనేది మాత్రం ఎవ్వరూ చెప్పడం లేదు. ఇప్పటి వరకూ విజయ్ సేతుపతి షూటింగ్ లో పాల్గొనకపోవడంతో ఈ వార్తలు వస్తున్నట్టు స్పష్టమవుతుంది. అయితే ఇవన్నీ పుకార్లేనని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. వారి సమాచారం మేరకు విజయ్ సేతుపతి షెడ్యూల్ ఆగష్టు నుండీ మొదలు కానుందట. అందుకే ఇప్పటి వరకూ ఈ చిత్రం షూటింగ్లో విజయ్ సేతుపతి జాయినవ్వలేదని సమాచారం. ఈ విషయం పై చిత్ర నిర్మాతలు కూడా స్పందించాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Upenna Movie
  • #Vaishnav Tej
  • #Vijay Sethupathi

Also Read

Revolver Rita Review In Telugu: “రివాల్వర్ రీటా” సినిమా  రివ్యూ & రేటింగ్!

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు?

Raju Weds Rambai Collections: మొదటి వారానికే డబుల్ బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

Tere Ishk Mein Movie Review In Telugu: “తేరే ఇష్క్ మే” సినిమా రివ్యూ & రేటింగ్!

NTR: ఎన్టీఆర్ – అనిల్ కపూర్ కాంబో మరోసారి?

Andhra King Taluka Collections: నిరాశపరిచిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ఫస్ట్ డే కలెక్షన్స్

related news

Puri Sethupathi: ప్లాప్స్ పడ్డాకాని స్పీడ్ తగ్గించని పూరి… 140 డేస్ లో షూటింగ్ కంప్లీట్ !

Maniratnam: మణిరత్నం లవ్‌ స్టోరీ: హీరో హీరోయిన్లు మారారు.. కథ మారలేదు..

trending news

Revolver Rita Review In Telugu: “రివాల్వర్ రీటా” సినిమా  రివ్యూ & రేటింగ్!

Revolver Rita Review In Telugu: “రివాల్వర్ రీటా” సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు?

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చు?

2 hours ago
Raju Weds Rambai Collections: మొదటి వారానికే డబుల్ బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

Raju Weds Rambai Collections: మొదటి వారానికే డబుల్ బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునేలా ఉంది

4 hours ago
Tere Ishk Mein Movie Review In Telugu: “తేరే ఇష్క్ మే” సినిమా రివ్యూ & రేటింగ్!

Tere Ishk Mein Movie Review In Telugu: “తేరే ఇష్క్ మే” సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
NTR: ఎన్టీఆర్ – అనిల్ కపూర్ కాంబో మరోసారి?

NTR: ఎన్టీఆర్ – అనిల్ కపూర్ కాంబో మరోసారి?

5 hours ago

latest news

NTR: ఎన్టీఆర్ తన లైనప్ తో డైరెక్టర్లను కన్ఫ్యూజ్ చేస్తున్నాడా…..?

NTR: ఎన్టీఆర్ తన లైనప్ తో డైరెక్టర్లను కన్ఫ్యూజ్ చేస్తున్నాడా…..?

2 hours ago
Allu Arjun: స్టార్ హీరోలకు ఆదర్శంగా నిలవనున్న బన్నీ…..! వార్తలో నిజమెంత??

Kiara – sidharth: కియారా – సిద్దార్థ్ ముద్దుల కూతురు పేరు అర్ధం అదేనా….?

AKHANDA 2: ‘అఖండ 2’ టికెట్ల మోత.. నిర్మాత ఇచ్చిన క్లారిటీ ఇదే!

AKHANDA 2: ‘అఖండ 2’ టికెట్ల మోత.. నిర్మాత ఇచ్చిన క్లారిటీ ఇదే!

4 hours ago
ALLU ARJUN: బన్నీ గడప దగ్గర బడా డైరెక్టర్లు.. ఎవరికి ఛాన్స్ దక్కేనో?

ALLU ARJUN: బన్నీ గడప దగ్గర బడా డైరెక్టర్లు.. ఎవరికి ఛాన్స్ దక్కేనో?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version