Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » OTT » Maharaja OTT: ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న మహారాజ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?

Maharaja OTT: ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న మహారాజ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?

  • June 17, 2024 / 02:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Maharaja OTT: ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న మహారాజ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?

విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మహారాజ  (Vijay Sethupathi)  మూవీ ప్రస్తుతం థియేటర్లలో అదిరిపోయే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా నాలుగు వారాల తర్వాత లేదా ఆరు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా భారీగా కలెక్షన్లను సాధిస్తోంది. విజయ్ సేతుపతి 50వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కగా నిథిలన్ స్వామినాథన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

తెలుగు రాష్ట్రాల్లో సైతం మహారాజ సినిమాకు క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మమతా మోహన్ దాస్, అనురాగ్ కశ్యప్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. విజయ్ సేతుపతికి సోలో హీరోగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ దక్కడం ఫ్యాన్స్ కు సైతం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 యక్షిణి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 కూతురిపై చరణ్ ప్రేమకు ఫిదా కావాల్సిందే.. ఏం చెప్పారంటే?
  • 3 డిప్యూటీ సీఎం పవన్ కు వదినమ్మ ఇచ్చిన బహుమతి ఖరీదెంతో తెలుసా?

విజయ్ సేతుపతి రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలోనే ఉందని సమాచారం అందుతోంది. విజయ్ సేతుపతి విలన్ రోల్స్ కు సైతం దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. విజయ్ సేతుపతి తెలుగు సినిమాల్లో సైతం ఎక్కువగా నటించడం లేదు. మహారాజ సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయగా ఆ ప్రమోషన్స్ ఈ సినిమాకు కలిసొచ్చాయి.

నిర్మాతలకు ఈ సినిమా భారీ లాభాలను అందించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహారాజ ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. విజయ్ సేతుపతి ఇలాంటి ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే ఆయన రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maharaja
  • #Nithilan Swaminathan
  • #Vijay Sethupathi

Also Read

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Inji Vellam: ‘అల్లం బెల్లం’.. తెలుగులో ఈ పేరు పెడతారా? పైత్యం చూపిస్తారా?

trending news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

7 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

9 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago

latest news

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

2 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

3 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

4 hours ago
Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

22 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version