Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Vijayendra Prasad: ఫేమస్‌ రైటర్‌ను అంత మాట అన్నదెవరు?

Vijayendra Prasad: ఫేమస్‌ రైటర్‌ను అంత మాట అన్నదెవరు?

  • May 28, 2021 / 12:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijayendra Prasad: ఫేమస్‌ రైటర్‌ను అంత మాట అన్నదెవరు?

టాలీవుడ్‌, బాలీవుడ్‌లో బ్లాక్‌ బస్టర్లు, చరిత్రను తిరగరాసిన సినిమాలకు కథలు అందించారు విజయేంద్రప్రసాద్‌. ‘బాహుబలి’, ‘భజరంగీ భాయిజాన్‌’, ‘మణికర్ణిక’ ఇలా ఒక్కటేంటి వరుసగా అద్భుతమైన కథలు రాశారాయన. అంతే కాదు కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. అవి కూడా సాధారణమైన కథలు కావు. కానీ ఆయనకు దర్శకత్వం రాదు అని ఒక వ్యక్తి అన్నారట తెలుసా? అంత పెద్ద వ్యక్తిని ఆ మాట అన్నదెవరో తెలిస్తే మీరు కచ్చితంగా షాకవుతారు. ఇదేమో యూట్యూబ్‌ థంబ్‌ నెయిల్‌ టైపు కాదు. నిజంగానే షాకవుతారు!

విజయేంద్ర ప్రసాద్‌ ఇప్పటివరకు నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు. వేటికవే భిన్నమైనవి. ‘రాజన్న’ తప్పితే మిగిలిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఆయన దర్శకత్వం సరిగ్గా రాదు అని అన్నారట రాజమౌళి. ఏంటీ ఆయన కొడుకే ఆ మాట అన్నారా? అంటే.. అవుననే చెప్పాలి. ఈ విషయాన్ని విజయేంద్ర ప్రసాదే చెప్పుకొచ్చారు. ‘నా కొడుకు ఇలా అన్నాడు’ అంటూ తన డైరక్షన్‌ సంగతి చెప్పుకొచ్చారాయన.

మరి మీరు దర్శకుడిగా సక్సెస్‌ అయ్యారా? లేక రచయితగానా అంటే.. ఏ మాత్రం మొహమాటం లేకుండా రైటర్‌గానే అని చెప్పుకొచ్చారు విజయేంద్ర ప్రసాద్‌. మరి మీరు దర్శకుడిగా ఎందుకు సక్సెస్‌ కాలేకపోయారు అంటే… ‘ఆ విషయం తెలిసి ఉంటే పెద్ద హిట్లు కొట్టుండేవాణ్ని కదా’ అంటూ చమత్కరించారు విజయేంద్రప్రసాద్‌. ఇదంతా ఓ టీవీ షో కోసం చెప్పినవి. ఆ షో ఇంకా టెలీకాస్ట్‌ కాలేదు. టెలీకాస్ట్‌ అయితే ఇలాంటి విషయాలు ఇంకా చాలా బయటకు వస్తాయి. సో వచ్చే సోమవారం వరకు వెయిట్‌ చేయండి.

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #SS Rajamouli
  • #Vijayendra Prasad
  • #Writer Vijayendra Prasad

Also Read

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

related news

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

trending news

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

8 hours ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

9 hours ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

11 hours ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

2 days ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

2 days ago

latest news

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

4 hours ago
Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

5 hours ago
Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

6 hours ago
G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version