Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Vijayendra Prasad: స్టార్‌ డైరక్టర్లపై విజయేంద్రప్రసాద్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌!

Vijayendra Prasad: స్టార్‌ డైరక్టర్లపై విజయేంద్రప్రసాద్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌!

  • August 5, 2021 / 03:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijayendra Prasad: స్టార్‌ డైరక్టర్లపై విజయేంద్రప్రసాద్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌!

ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో భారీ చిత్రాల రచయితగా పేరు తెచ్చుకున్నారు విజయేంద్ర ప్రసాద్‌. పరిశ్రమలో 33 ఏళ్ల నుండి ఉన్న విజయేంద్రప్రసాద్‌… తన కొడుకు రాజమౌళి వచ్చాక డబుల్‌ జోష్‌తో పని చేస్తున్నట్లు ఉన్నారు. అందుకే వరుసగా భారీ చిత్రాలే రాస్తున్నారు. ఇటీవల కాలంలో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్న ఆయన, కొత్త కొత్త చర్చలు, ఇంట్రెస్టింగ్‌ గాసిప్‌లకు అడ్డాగా మారుతున్నారు. పూరి జగన్నాథ్‌ అంటే తనకు ఎంత ఇష్టమే ఇప్పటికే చెప్పిన విజయేంద్ర ప్రసాద్‌…

తాజాగా సుకుమార్‌, త్రివిక్రమ్‌ గురించి మాట్లాడారు. ఇప్పుడు ఆ మాటలు వైరల్‌గా మారాయి. తన కొడుకు రాజమౌళిలాగా, సుకుమార్‌ కూడా చాలా స్లో అని, సినిమాల్ని నెమ్మదిగా తీస్తారని అన్నారు విజయేంద్రప్రసాద్‌. త్రివిక్రమ్‌ హ్యూమర్‌ అంటే బాగా ఇష్టమని… బాగా ఎంజాయ్‌ చేస్తానని కూడా చెప్పారు విజయేంద్రప్రసాద్‌. విజయేంద్ర ప్రసాద్‌ ప్రస్తుతం ‘ఆర్ఆర్‌ఆర్‌’, ‘తలైవి’ లాంటి భారీ సినిమాలకు కథలు అందించారు.

ఇది కాకుండా కరీనా కపూర్‌ ‘సీత’కు కథ రాస్తున్నారు. మహేష్‌ కోసం ఆఫ్రికన్‌ ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా, దీంతోపాటు రంజిత్‌ సిన్హా అనే బెస్ట్‌ టీచర్‌ బయోపిక్ కూడా రాస్తున్నారు.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #K. V. Vijayendra Prasad
  • #SS Rajamouli
  • #Sukumar
  • #Trivikram Srinivas
  • #Vijayendra Prasad

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

36 mins ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

53 mins ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

3 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version