Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vijayendra Prasad: స్టార్ డైరెక్టర్స్ తీయలేకపోయిన సినిమా.. రైటర్ వల్ల అవుతుందా?

Vijayendra Prasad: స్టార్ డైరెక్టర్స్ తీయలేకపోయిన సినిమా.. రైటర్ వల్ల అవుతుందా?

  • July 13, 2022 / 04:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijayendra Prasad: స్టార్ డైరెక్టర్స్ తీయలేకపోయిన సినిమా.. రైటర్ వల్ల అవుతుందా?

ఇండియాలో భారీ డిమాండ్ ఉన్న రైటర్స్ లో విజయేంద్రప్రసాద్ ఒకరు. ‘బాహుబలి’, ‘భజరంగి భాయీజాన్’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి సినిమాలతో ఆయన కీర్తి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఎనభై ఏళ్ల వయసులో కూడా ఎంతో చురుకుగా కనిపిస్తూ.. కొత్త సినిమాలకు కథలు రాస్తూ బిజీగా గడుపుతున్నారు విజయేంద్రప్రసాద్. ఇటీవల మోడీ ప్రభుత్వం ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కోసం కథను రాసే పనిలో ఉన్నారు.

దాంతో పాటు రజాకార్ల నేపథ్యంలో తెరకెక్కబోయే సినిమాకి కూడా విజయేంద్రప్రసాద్ కథ అందిస్తుండడం విశేషం. ఈ క్రమంలో సినిమా చేయడానికి చాలా మంది ప్రయత్నించారు కానీ.. ఏదీ వర్కవుట్ కాలేదు. చివరికి సుకుమార్ సైతం తెలంగాణ సాయుధ పోరాటం, రజాకార్ల మీద రీసెర్చ్ చేసి ఓ కథ రెడీ చేయాలని గతంలో అనుకున్నారు. కానీ ఆ ప్రయత్నం ముందుకు సాగలేదు. అయితే ఇప్పుడు విజయేంద్రప్రసాద్ ఈ బాధ్యతలు తీసుకున్నారు. అయితే బీజేపీ ప్రభుత్వం విజయేంద్రప్రసాద్ ను రాజ్యసభకు నామినేట్ చేయడం..

ఆ పార్టీ నేతలు ఇటీవల ఆయన్ను కలవడంతో.. ఇదే సమయంలో ఈ సినిమా గురించి విజయేంద్రప్రసాద్ చెప్పడం ఆసక్తి రేకెత్తిస్తోంది. బీజేపీ నేతలు చెప్పడం వలనే ఈ సినిమా తెరకెక్కుతోందనే ప్రచారం కూడా జరుగుతోంది. దీనిపై విజయేంద్రప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాతో వారికి సంబంధం లేదని.. నిర్మాతలు ఎవరో త్వరలోనే వెల్లడిస్తానని అన్నారు. ఈ సినిమాకి కథ మాత్రమే అందిస్తానని.. డైరెక్ట్ చేయనని స్పష్టం చేశారు.

తను తీసిన ‘భజరంగి భాయిజాన్’ సినిమాలో పాకిస్థాన్‌ నుండి ఇండియాకి వచ్చిన ఓ చిన్నపాప ఇక్కడ తప్పిపోతే, హీరో ఆమెను ఎలా తిరిగి తన ఇంటికి చేర్చాడన్నదే ఆ సినిమా కథ. దీనికోసం ఆయన పాకిస్థాన్‌తో ఎలాంటి యుద్ధం చేయలేదు. రజాకార్ల నేపథ్యంలో తను చేయబోయే సినిమా కూడా అలాగే ఉంటుందని చెప్పారు. ఈ సినిమా చూసిన తరువాత జనం కళ్లనీళ్లతో బయటకు రావాలి.. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #K. V. Vijayendra Prasad
  • #Vijayendra Prasad
  • #Vijayendraprasad

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

40 mins ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

2 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

3 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version