Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఆదిపురుష్ మూవీలో రావణాసురుడు..!

ఆదిపురుష్ మూవీలో రావణాసురుడు..!

  • August 20, 2020 / 01:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆదిపురుష్ మూవీలో రావణాసురుడు..!

డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కి వరుస సర్ప్రైజ్ లు ఇస్తున్నాడు. నెలల వ్యవధిలో ప్రభాస్ రెండు భారీ ప్రాజెక్ట్స్ ప్రకటించడం జరిగింది. కొద్దిరోజుల క్రితం ప్రభాస్ దర్శకుడు నాగ్ అశ్విన్ తో హై బడ్జెట్ మూవీ ప్రకటించిన సంగతి తెలిసిందే. నిర్మాత అశ్వినీ దత్ నిర్మించనున్న ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ చిత్రం అని తెలుస్తుంది. కాగా రెండు రోజుల క్రితం మరో భారీ చిత్రాన్ని ఆయన ప్రకటించారు. దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించనున్న రామాయణ గాథలో ఆయన నటిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేయడం జరిగింది.

ఆదిపురుష్ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా కనిపించనుండడం విశేషం. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం 2022లో విడుదల కానుంది. కాగా ఆదిపురుష్ పౌరాణిక చిత్రంగా తెరకెక్కుతుండగా ఇందులో కీలక పాత్రలలో నటించే నటులపై ఉహాగానాలు మొదలైపోయాయి. ముఖ్యంగా రామాయణ గాథలో మెయిన్ విలన్ అయిన రావణాసురుడు పాత్ర ఎవరు చేస్తారనే ఆసక్తి నెలకొంది. ఐతే ఈ పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పేరు తెరపైకి వచ్చింది.

Prabhas as Adipurush

ఆదిపురుష్ సినిమాలో రావణుడిగా ప్రభాస్ ని ఢీకొట్టేది సైఫ్ అలీ ఖాన్ అనే మాట వినిపిస్తుంది. ఐతే ఇది కేవలం పుకారు మాత్రమే, దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. దర్శకుడు ఓం రౌత్ గత చిత్రం తన్హాజీ మూవీలో సైఫ్ ఉదయ్ సింగ్ రాథోడ్ అనే విలన్ రోల్ చేశారు. ఔరంగ జేబు అనుచరుడిగా ఆయన అద్భుత నటన కనబరిచారు. దీనితో సైప్ అలీ ఖాన్ పేరు తెరపైకి వచ్చింది.

Most Recommended Video

మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Prabhas
  • #Prabhas 21
  • #Prabhas 22
  • #Radeshyam

Also Read

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Irumudi: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రికార్డుని బ్రేక్ చేసిన ‘ఇరుముడి’

related news

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

trending news

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

4 hours ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

7 hours ago
Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago
Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

Vishwanath And Sons Collections: ఫైనల్లీ ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ డన్.. కానీ

8 hours ago

latest news

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

49 mins ago
Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

3 hours ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

5 hours ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

6 hours ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version