Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ‘సలార్‌’ను ఢీకొట్టేది ఇతనే

‘సలార్‌’ను ఢీకొట్టేది ఇతనే

  • February 8, 2021 / 10:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సలార్‌’ను ఢీకొట్టేది ఇతనే

హీరోగా బలంగా కనిపించాలంటే, హీరోయిజం బాగా పండాలంటే… కావాల్సిన ముఖ్యమైన అంశమేంటి? ఏముంది సరైన మాస్‌ హీరో ఉండాలి.. క్యారక్టరైజేషన్‌ ఇంకా మాసీగా ఉండాలి, మాస్‌ మసాలా సీన్స్‌, యాక్షన్‌ సీన్స్‌ ఉండాలి అంటారా. వీటన్నింటితోపాటు హీరోతో పోటాపోటీగా కనిపించే విలన్‌ కావాలి. నువ్వు రెండు అంటే నేను రెండు అనేలా ఉండాలి. దెబ్బకి కింద పడిపోయే విలన్‌ కాకుండా, ఈ విలన్‌ను చితకొట్టాలి అనిపించేలా ఉండాలి. అప్పుడే విలనిజం బాగా పండుతుంది. ప్రశాంత్‌ నీల్‌ సినిమాల్లో అలాంటి విల్లను కనిపిస్తుంటారు. ఇప్పుడు ‘సలార్‌’కి కూడా అలాంటి ప్రతినాయకుడినే తీసుకొస్తున్నారు.

ప్రభాస్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఇటీవల ‘సలార్‌’ మొదలైన విషయం తెలిసిందే. గోదావరి ఖని బొగ్గు గనుల్లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాలో విలన్‌ ఎవరనేది ఇంకా చిత్రబృందం ప్రకటించలేదు. ప్రశాంత్‌ నీల్‌ సినిమా కదా… బలమైన విలన్‌ ఉంటాడులే అనుకున్నారు. బాలీవుడ్‌ నుంచి ఎవరినైనా తీసుకొస్తారేమో అనుకుంటే… శాండిల్‌ వుడ్‌ నుంచే తీసుకొస్తున్నారు. శివరాజ్‌కుమార్‌ ‘వజ్రకాయ’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మధు గురుస్వామిని ‘సలార్‌’లో విలన్‌గా తీసుకున్నారట. ఈ విషయాన్ని మధు గురుస్వామినే సోషల్‌ మీడియాలో రాసుకొచ్చాడు.

మధు గురుస్వామికి ఇది తొలి తెలుగు సినిమా కాదు. మూడేళ్ల క్రితం వచ్చిన ‘సాక్ష్యం’లో మధు గురుస్వామి విలన్‌గా నటించాడు. ఆ తర్వాత ఇన్నాళ్లకు ఇప్పుడు తెలుగు సినిమాలో రీఎంట్రీ ఇస్తున్నాడు. అంటే ప్రభాస్‌తో తలపడబోయేది బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ విలన్‌ అన్నమాట. శ్రుతి హాసన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ త్వరలోనే ముగియబోతోంది.

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Prashant Neel
  • #Hombale Films
  • #Prabhas
  • #SALAAR
  • #Shruthi Haasan

Also Read

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

related news

Baahubali 3: ఏంటీ నిజమా.. మూడో ‘బాహుబలి’కి కొబ్బరికాయ కొట్టేస్తున్నారా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Spirit Movie: ‘స్పిరిట్’లో కత్రీనా.. నిజమెంత?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

trending news

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

6 hours ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

6 hours ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

4 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

5 hours ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

6 hours ago
Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

8 hours ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version