Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » ఆ వైరల్‌ భామ హీరోయిన్‌ అయిపోయింది తెలుసా?

ఆ వైరల్‌ భామ హీరోయిన్‌ అయిపోయింది తెలుసా?

  • July 16, 2021 / 04:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ వైరల్‌ భామ హీరోయిన్‌ అయిపోయింది తెలుసా?

పవన్‌ కళ్యాణ్‌ – హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం రాకపోతుండటంతో అభిమానులు తమకు తోచిన అప్‌డేట్స్‌, సలహాలు – సూచనలు సోషల్‌ మీడియాలో ఇచ్చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ మద్య ఓ అమ్మాయి ఫొటో ట్విటర్‌లో ట్రెండింగ్‌ అయ్యింది. ఈ భామ పవన్‌ – హరీశ్‌ సినిమాలో హీరోయిన్‌ అని అనేసుకున్నారు. అయితే ఆ భామ ఇప్పుడు హీరోయిన్‌గా తెలుగులోకి వచ్చింది. అయితే పవన్‌తో కాదు.

పవన్‌ హీరోయిన్‌ అని అందరూ అనుకున్న అమ్మాయి పేరు మానస రాధాకృష్ణన్‌. మలయాళంలో ఇప్పుడిప్పుడే నటిస్తున్న కుర్ర నాయిక. అయితే ఈమెను సినిమాలోకి తీసుకోలేదు అంటూ అప్పుడు హరీశ్‌ శంకర్ క్లారిటీ ఇచ్చాడు. అంటే ఒక విధంగా ఆమెను రిజెక్ట్‌ చేశాడు. అలా ఆమెను తెలుగు తెరపై మిస్‌ అయిన ప్రేక్షకులు… త్వరలో చూడొచ్చు. అయితే పవన్‌ సరసన కాదు… ఆనంద్‌ దేవరకొండ సరసన.

ఆనంద్‌ దేరవకొండ కథానాయకుడిగా ‘హైవే’ పేరుతో ఓ సినిమా తెర‌కెక్కుతున్న విషయం తెలిసిందే. కేవీ గుహ‌న్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అందులోనే మానసను కథానాయికగా ఎంచుకున్నారట. ‘118’ త‌ర్వాత గుహ‌న్ ‘డ‌బ్ల్యూడ‌బ్ల్యూడ‌బ్ల్యూ’ అనే సినిమా చేశారు. ఆ సినిమా త్వరలో వస్తుంది. ఈలోపు కొత్త సినిమా మొదలుపెట్టేశారాయన. మరోవైపు ఆనంద్ దేవరకొండ చేసిన ‘పుష్పక విమానం’ విడుదలకు సిద్ధంగా ఉంది.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Manasa
  • #Manasa Radhakrishnan
  • #Tollywood

Also Read

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Sir Madam: అక్కడ సూపర్ హిట్.. ఇక్కడ మాత్రం ప్లాప్ గా మిగిలిన ‘సార్ మేడమ్’

related news

Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

Anil Ravipudi: కళ్యాణ్ రామ్ ఎంట్రీతో కథలో మార్పులు

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

trending news

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

Kotha Lokah Chapter 1 Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కొత్త లోక చాప్టర్ 1 : చంద్ర’

2 hours ago
Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

Kingdom Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘కింగ్డమ్’

2 hours ago
Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ప్లాప్ గా మిగిలిపోయిన ‘సుందరకాండ’

3 hours ago
Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

3 hours ago
Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

Mahavatar Narsimha Collections: ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘మహావతార్ నరసింహ’

3 hours ago

latest news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

5 hours ago
Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

7 hours ago
NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

8 hours ago
Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version