Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Virata Parvam: రానా సినిమా డేట్‌ ఛేంజ్‌.. కానీ ట్విస్ట్!

Virata Parvam: రానా సినిమా డేట్‌ ఛేంజ్‌.. కానీ ట్విస్ట్!

  • May 30, 2022 / 12:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Virata Parvam: రానా సినిమా డేట్‌ ఛేంజ్‌.. కానీ ట్విస్ట్!

రానా – సాయిపల్లవిల ‘విరాట పర్వం’ రిలీజ్‌ డేట్‌ మారింది. ఈ మాట వినగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది ‘ఇంకెన్ని రోజులు వాయిదా వేశారు?’ అని. ఎందుకంటే ఇప్పటివరకు ఈ సినిమాకు వచ్చిననన్ని పాజ్‌లు ఇటీవల కాలంలో ఇంకే సినిమాలు రాలేదు అని చెప్పాలేమో. రానా సినిమా ఇలా చేశామా, అలా రెడీ చేశామా, విడుదల చేశామా అనిపించేలా ఉంటుంది. కానీ ‘విరాటపర్వం’ మాత్రం అలా కాదు. కరోనా మహమ్మారి దేశంలోకి పూర్తి స్థాయిలో ఎంటర్‌ అవ్వకముందే రెడీ అయిపోయింది.

కానీ విడుదల కాలేదు.‘విరాటపర్వం’కి మంచి బజ్‌ ఉన్న రోజుల్లోనే సినిమా వాయిదాపడింది. కరోనా పరిస్థితుల రీత్యా నిర్మాత సురేశ్‌బాబు సినిమాను విడుదల చేయలేదు. ‘నారప్ప’, ‘దృశ్యం’ ఓటీటీకి ఇచ్చేసిన సమయంలో ‘విరాటపర్వం’ కూడా ఇచ్చాస్తారేమో అనుకున్నారు. ఓ దశలో డీల్‌ అయిపోయింది అని కూడా అన్నారు. తర్వాత పరిస్థితులు అనుకూలించినా సినిమా విడుదల చేయలేదు. చాలా సినిమాలు వచ్చేసినా ఇది ఆపేస్తుండటంతో ఓటీటీ పక్కా అన్నారు. కానీ అవ్వేలేదు.

ఫైనల్‌గా ఇటీవల సినిమా రిలీజ్‌ డేట్‌ను ఘనంగా ప్రకటించారు. జులై 1న సినిమాను విడుదల చేస్తామని చెప్పారు. దీంతో సినిమా కోసం ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. సినిమా నేపథ్యం ఆసక్తికరంగా ఉండటం… రానా – సాయిపల్లవి లాంటి నటులు ఉండటంతో ఆసక్తి బాగా ఉంది. కానీ సరైన రిలీజ్‌ డేట్‌లు చెప్పక అది పోతూ వచ్చింది. కానీ ఇప్పడు మళ్లీ సినిమా డేట్‌ మారింది. అయితే ఈసారి పోస్ట్‌ పోన్‌ కాదు, ప్రీ పోన్‌. అవును సినిమాను రెండు వారాలు ముందుకు తెస్తున్నారు.

జూన్ 17న ‘విరాటపర్వం’ థియేట‌ర్ల‌లోకి దిగ‌బోతోందట. ఆ రోజున రావాల్సిన ‘రామారావు – ఆన్ డ్యూటీ’ వాయిదా ప‌డటంతో ఆ డేట్‌లోకి ‘విరాటపర్వం’ సినిమాను తీసుకొచ్చేశారు నిర్మాత సురేశ్‌బాబు. సినిమా ఎప్పుడో రెడీగా ఉండటంతో… డేట్‌ ముందుకు తెచ్చినా పెద్ద ఇబ్బందేం లేదు. మరి సురేశ్‌బాబు నమ్మకంతో ఓటీటీకి ఇవ్వని ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nandita Das
  • #Naveen Chandra
  • #Nivetha Pethuraj
  • #Priyamani
  • #Venu Udugula

Also Read

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

related news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

trending news

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

42 mins ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

2 hours ago
నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

18 hours ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

20 hours ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

1 day ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 days ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version