Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

  • May 19, 2025 / 08:03 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

తెలుగులో ప్రభాస్ (Prabhas)  పెళ్ళి గురించి ఏ రేంజ్ హాట్ టాపిక్ అయ్యిందో .. సారి అవుతూ ఉంటుందో, తమిళంలో విశాల్ (Vishal ) పెళ్ళి కూడా అదే రేంజ్ లో హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. గతంలో విశాల్… హీరోయిన్ వరలక్ష్మి శరత్ (Varalaxmi Sarathkumar) కుమార్ తో ప్రేమాయణం నడపడం జరిగింది. ఆమె కూడా విశాల్ ను డీప్ గా లవ్ చేసింది. అయితే నడిగర్ సంఘం గొడవల్లో భాగంగా వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్(Sarathkumar), విశాల్..ల మధ్య గొడవలు జరగడం వల్ల .. ఇద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారు.

Vishal

Vishal All set to Marry Star Heroine Sai Dhanshika (1)

ఆ తర్వాత అనీషా రెడ్డితో (Anisha Alla) విశాల్ కి నిశ్చితార్థం జరిగింది. ఈమె ‘పెళ్ళిచూపులు’ (Pelli Choopulu) చిత్రంలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) గర్ల్ ఫ్రెండ్ గా కూడా నటించిన సంగతి తెలిసిందే. తర్వాత వీరి పెళ్లి కూడా కాన్సిల్ అయ్యింది. అటు తర్వాత అభినయ (Abhinaya)- విశాల్ పెళ్ళి చేసుకుంటున్నారు అని ప్రచారం జరిగింది. చివరికి వరలక్ష్మి, అభినయ వేరే వాళ్ళని పెళ్ళి చేసుకుని ఫ్యామిలీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Bhairavam Trailer: కంప్లీట్ గా యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపేశారుగా..!
  • 2 Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!
  • 3 Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Vishal All set to Marry Star Heroine Sai Dhanshika (1)

విశాల్ మాత్రం ఇంకా పెళ్ళి చేసుకోలేదు. అయినా ఇతని పెళ్ళి గురించి రకరకాల వార్తలు వస్తూనే ఉంటాయి. తాజాగా విశాల్ పెళ్ళి గురించి మరో వార్త తమిళ మీడియా వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెళితే.. హీరోయిన్ సాయి ధన్సిక తో (Sai Dhanshika) విశాల్ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నాడట. త్వరలోనే వీళ్లు పెళ్ళి చేసుకోబోతున్నట్టు టాక్ నడుస్తోంది. అధికారిక ప్రకటన వస్తే తప్ప ఇందులో ఎంత నిజం ఉంది అనేది అంచనా వేయలేము.

చిరంజీవితో ఉన్న ఆ చిన్నారి.. క్లిన్ కారా కాదు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #sai dhanshika
  • #Vishal

Also Read

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

trending news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

1 day ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

1 day ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

1 day ago
Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

1 day ago

latest news

Samantha: ఈ పని చేశాక నన్ను కామెంట్‌ చేయండి.. నెటిజన్లకు సమంత సవాల్‌

Samantha: ఈ పని చేశాక నన్ను కామెంట్‌ చేయండి.. నెటిజన్లకు సమంత సవాల్‌

2 hours ago
Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

2 hours ago
Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

3 hours ago
Dil Raju: దిల్ రాజు కామెంట్స్ కి భార్య తేజస్విని నవ్వులు.. వీడియో వైరల్

Dil Raju: దిల్ రాజు కామెంట్స్ కి భార్య తేజస్విని నవ్వులు.. వీడియో వైరల్

3 hours ago
Kuberaa Collections: పోటీలో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘కుబేర’

Kuberaa Collections: పోటీలో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘కుబేర’

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version