Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!

Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!

  • May 17, 2025 / 10:25 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)   ఇప్పటివరకు రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. వాస్తవానికి సినిమాలు చేసే మూడ్ కూడా ఇప్పుడు ఆయనకు లేదు. కానీ 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పార్టీని నిలబెట్టడానికి, బలోపేతం చేయడానికి ఆయనకి డబ్బులు అవసరం అయ్యాయి. ఈ క్రమంలో ఆయనకు వ్యాపారాల రీత్యా ఎటువంటి ఆదాయం లేకపోవడం వల్ల తిరిగి సినిమాల్లో నటించడానికి ఒప్పుకున్నారు. అలా దిల్ రాజు (Dil Raju) బ్యానర్లో ‘వకీల్ సాబ్’ (Vakeel Saab) , ఏ.ఎం.రత్నం (AM Rathnam) బ్యానర్లో ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu, ‘మైత్రి’ బ్యానర్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh), ‘సితార’ బ్యానర్లో ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak), ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్లో ‘బ్రో'(BRO), డీవీవీ దానయ్య (D. V. V. Danayya) బ్యానర్లో ‘ఓజి’ (OG Movie) వంటి సినిమాలు చేయడానికి సైన్ చేశారు.

Pawan Kalyan

Pawan Kalyan new project with that producer

వీటిలో ‘హరిహర వీరమల్లు’ ‘ఓజి’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తప్ప అన్ని సినిమాలు కంప్లీట్ అయ్యాయి.రిలీజ్ అయ్యాయి. వీటికి కూడా డేట్స్ ఇచ్చినా మేకర్స్ సరిగ్గా వాడుకోలేకపోయారు అంటూ పవన్ కళ్యాణ్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత పవన్ మళ్ళీ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ఇక ఏదైతే ఏమైంది అని ఈ 3 సినిమాలకి కూడా మోక్షం కలిగించేందుకు పవన్ కళ్యాణ్ రెడీ అయ్యారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!
  • 2 Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!
  • 3 Vishwambhara: విశ్వంభర రిలీజ్.. న్యూ టార్గెట్ లో మేకర్స్!

Pawan Kalyan Charging 170 Crore Remuneration

ఈ క్రమంలో అన్ని సినిమాలు కంప్లీట్ అవ్వడానికి కావాల్సిన డేట్స్ ఇచ్చేశారు. అయితే వీటికి గాను పవన్ కళ్యాణ్ కి రావాల్సిన బ్యాలెన్స్ పారితోషికాలు ‘ఇప్పుడు వద్దు’ అన్నట్లు చెప్పారని లేటెస్ట్ టాక్. అయితే ఈ సినిమాలు కంప్లీట్ అయ్యి.. రిలీజ్ టైం కి వచ్చిన లాభాల్లో వాటా ఇవ్వాలని పవన్ చెప్పారట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hari Hara Veera Mallu
  • #OG Movie
  • #pawan kalyan
  • #Ustaad Bhagat Singh

Also Read

Sundarakanda Collections: ‘కొత్త లోక’ ముందు తేలిపోయిన ‘సుందరకాండ’

OG Glimpse: ‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ

పోసాని టు జగదీష్.. కాంట్రోవర్సీల కారణంగా కెరీర్లో వెనుకబడ్డ 10 మంది నటీనటులు

OG: 2 ఏళ్లుగా ఉన్న రికార్డులు అన్నీ ఔట్.. ‘ఓజి’ సెన్సేషన్

Akhanda 2: ‘అఖండ 2’ రూ.85 కోట్ల డీల్.. సగం బడ్జెట్ రికవరీ అయిపోయినట్టే..!

This Week Releases: ఈ వారం ఏకంగా 15 సినిమాలు విడుదల

related news

OG Glimpse: ‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ

OG Glimpse: ‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ

Krish Jagarlamudi: ‘హరిహర వీరమల్లు’ ఒరిజినల్ కథ రివీల్ చేసిన క్రిష్

Krish Jagarlamudi: ‘హరిహర వీరమల్లు’ ఒరిజినల్ కథ రివీల్ చేసిన క్రిష్

OG: 2 ఏళ్లుగా ఉన్న రికార్డులు అన్నీ ఔట్.. ‘ఓజి’ సెన్సేషన్

OG: 2 ఏళ్లుగా ఉన్న రికార్డులు అన్నీ ఔట్.. ‘ఓజి’ సెన్సేషన్

OG: ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ‘ఓజి’నే.. ఏ రకంగా అంటే?

Kushi – OG: బ్లాక్ బస్టర్ దీపం సెంటిమెంట్.. పల్స్ పట్టేసిన సుజిత్

Mega Comeback: ‘మెగా కంబ్యాక్’ కన్ఫర్మ్ అయ్యేలా ఉందిగా..!

trending news

Sundarakanda Collections: ‘కొత్త లోక’ ముందు తేలిపోయిన ‘సుందరకాండ’

Sundarakanda Collections: ‘కొత్త లోక’ ముందు తేలిపోయిన ‘సుందరకాండ’

11 mins ago
OG Glimpse: ‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ

OG Glimpse: ‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ

25 mins ago
పోసాని టు జగదీష్.. కాంట్రోవర్సీల కారణంగా కెరీర్లో వెనుకబడ్డ 10 మంది నటీనటులు

పోసాని టు జగదీష్.. కాంట్రోవర్సీల కారణంగా కెరీర్లో వెనుకబడ్డ 10 మంది నటీనటులు

3 hours ago
OG: 2 ఏళ్లుగా ఉన్న రికార్డులు అన్నీ ఔట్.. ‘ఓజి’ సెన్సేషన్

OG: 2 ఏళ్లుగా ఉన్న రికార్డులు అన్నీ ఔట్.. ‘ఓజి’ సెన్సేషన్

4 hours ago
Akhanda 2: ‘అఖండ 2’ రూ.85 కోట్ల డీల్.. సగం బడ్జెట్ రికవరీ అయిపోయినట్టే..!

Akhanda 2: ‘అఖండ 2’ రూ.85 కోట్ల డీల్.. సగం బడ్జెట్ రికవరీ అయిపోయినట్టే..!

5 hours ago

latest news

Nivetha Pethuraj: ప్రేమకథ బయటపెట్టిన నివేదా పేతురాజ్‌.. ఎక్కడ తొలిసారి కలిశారంటే?

31 mins ago
Rakul Preet Singh: రకుల్‌ స్టిక్కర్‌పైనే అందరి కన్ను! ఏంటా స్టిక్కర్‌.. ఏంటి దాని ప్రత్యేకత!

43 mins ago
Aditya 369 Sequel: ‘ఆదిత్య 369’ సీక్వెల్‌పై స్పందించమంటే.. క్రిష్‌ ఏమన్నారో తెలుసా?

1 hour ago
Janhvi Kapoor: జాన్వీ రిస్క్‌ చేస్తుందా? ట్రోలర్స్‌ చేతికి చిక్కకుండా ఏం చేస్తుందో?

2 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్‌’ కోసం రాజమౌళి స్టైల్‌లో ఆలోచిస్తున్న నాని అండ్‌ కో

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version